గుజరాతీ భాష
గుజరాతీ (ગુજરાતી Gujǎrātī?) ఒక ఇండో-ఆర్యన్ భాష, మరియు ఇండో-యూరోపియన్ భాషాకుటుంబానికి పాక్షికంగా చెందునది. భారతదేశపు గుజరాత్ రాష్ట్రానికిచెందిన ప్రాంతీయ మరియు అధికారికభాష. గుజరాత్ లోనూ, డామన్ మరియు డయ్యు లోనూ దాద్రా నాగర్ హవేలి లోనూ మాట్లాడబడుచున్నది.
| గుజరాతీ ગુજરાતી Gujǎrātī | ||||
|---|---|---|---|---|
| ఉచ్ఛారణ: | /gudʒ.(ə)'ɾɑ̈t̪i/ | |||
| మాట్లాడే దేశాలు: | భారతదేశం, పాకిస్తాన్, దక్షిణ ఆఫ్రికా, ఉగాండా, టాంజానియా, కెన్యా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, యునైటెడ్ కింగ్ డం, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ఫిజి, కెనడా, జాంబియా, జింబాబ్వే | |||
| మాట్లాడేవారి సంఖ్య: | 46.1 million[1] | |||
| ర్యాంకు: | 26 | |||
| భాషా కుటుంబము: | ఇండో-ఇరానియన్ ఇండో-ఆర్యన్ Western Indo-Aryan గుజరాతీ | |||
| వ్రాసే పద్ధతి: | గుజరాతి లిపి | |||
| అధికారిక స్థాయి | ||||
| అధికార భాష: | గుజరాత్ (భారతదేశం)[1][2] | |||
| నియంత్రణ: | అధికారిక నియంత్రణ లేదు | |||
| భాషా సంజ్ఞలు | ||||
| ISO 639-1: | gu | |||
| ISO 639-2: | guj | |||
| ISO 639-3: | guj | |||
| ||||
ప్రపంచంలో దాదాపు 4.6కోట్లమంది గుజరాతీ మాట్లాడేవారుకలరు. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే 26వ భాష (రోమానీ మరియు సింధీ భాషలతో కలిపి). ఇది పశ్చిమభారతంలో మాట్లాడు నవీన ఇండో-ఆర్యన్ భాష. భారత జాతిపిత మహాత్మాగాంధీ, పాకిస్తాన్ జాతిపిత ముహమ్మద్ అలీ జిన్నా, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయి పటేల్ ల ప్రథమభాష గుజరాతీ.
- Gordon 2005
- Dwyer 1995, p. 5
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.