గిర్ సోమనాథ్
గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో గిర్ సోమనాథ్ జిల్లా ఒకటి. వెరవల్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా జనసంఖ్య 3.5 లక్షలు. జునాగఢ్ జిల్లా నుండి ఈ జిల్లాను వేరు చేసిన తరువాత వైశాల్యపరంగా గిర్ సోమనాథ్ జిల్లా జునాగఢ్ జిల్లాకంటే చిన్నదిగా ఉంది. 2013 ఆగస్టు 15 న గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 7 జిల్లాలలో ఇది ఒకటి.
- [1] కొత్తగా రూపొందించిన
గిర్ సోమనాథ్ జిల్లాలో వెరవ, తలల, కొడినార్, ఉన మరియు గిర్ గధడ తాలూకాలు ఉన్నాయి.
వృక్షజాలం మరియు జంతుజాలం
గిర్ సోమనాథ్ జిల్లాలో ఉన్న గిర్ అరణ్యాలలో సింహాలు, జింకలు, కోతులు మరియు పలు పక్షిజాతులు మరియు జంతువులుఉన్నాయి. ఆసియన్ సింహాలు గిర్‌అరణ్యాలలో మాత్రమే కనిపిస్తున్నాయి..
మూలాలు
- http://www.narendramodi.in/promises-delivered-gujarat-cabinet-approves-creation- of-7-new-districts-and-22-new-talukas/
వెలుపలి లింకులు
మూస:Gujarat-geo-stub
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
