గాదె పాలెం

గాదె పాలెం, ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలానికి చెందిన గ్రామము.[1]. ఈ గ్రామంలో జన్మించిన శ్రీమతి నూర్జహాన్, పెళ్ళి అయిన తరువాత అత్తగారి ఊరయిన ఏలూరులో నివసించుచున్నారు. ఈమె 2014, మే నెలలో, ఏలూరు నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికలలో, ఆ నగర మేయరుగా ఎన్నికైనారు. [1]

గాదె పాలెం
  రెవిన్యూ గ్రామం  
గాదె పాలెం
అక్షాంశరేఖాంశాలు: 15.503076°N 80.139369°E / 15.503076; 80.139369
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం కొత్తపట్నం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 523286
ఎస్.టి.డి కోడ్ 08592

సమీప మండలాలు

పశ్చిమాన ఒంగోలు మండలం, పశ్చిమాన టంగుటూరు మండలం, ఉత్తరాన నాగులుప్పలపాడు మండలం, పశ్చిమాన జరుగుమిల్లి మండలం.

మూలాలు

వెలుపలి లంకెలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.