గాండ్లపెంట మండలం
గాండ్లపెంట (ఆంగ్లం: Gandlapenta), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాకు చెందిన మండలం.
| గాండ్లపెంట | |
| — మండలం — | |
![]() అనంతపురం జిల్లా పటములో గాండ్లపెంట మండలం యొక్క స్థానము |
|
![]() గాండ్లపెంట |
|
| అక్షాంశరేఖాంశాలు: 14.049999°N 78.308945°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | అనంతపురం |
| మండల కేంద్రము | గాండ్లపెంట |
| గ్రామాలు | 12 |
| ప్రభుత్వము | |
| - మండలాధ్యక్షుడు | |
| జనాభా (2001) | |
| - మొత్తం | 24,118 |
| - పురుషులు | 12,103 |
| - స్త్రీలు | 12,015 |
| అక్షరాస్యత (2001) | |
| - మొత్తం | 52.52% |
| - పురుషులు | 69.71% |
| - స్త్రీలు | 35.13% |
| పిన్ కోడ్ | 515521 |
మండలంలోని గ్రామాలు
- గొడ్డువెలగల
- కమతంపల్లె
- మద్దివారిగొండి
- తుమ్మలబైలు
- గాండ్లపెంట
- జీనులకుంట
- వేపరాల
- కురుమామిడి
- చామలగొండి
- సోమయాజులపల్లె
- చామచేనుబైలు
- మాలమీదపల్లె
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.


