గవర్నరు
భారత దేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నరు (ఆంగ్లం: Governor) ఉంటారు. ముఖ్యమంత్రి ప్రభుత్వాధినేత కాగా, గవర్నరు రాష్ట్రాధినేతగా వ్యవహరిస్తారు. గవర్నరు పదవి నామకార్థమైనది. భారత రాష్ట్రపతికి రాష్ట్రంలో ప్రతినిధిగా గవర్నరు వ్యవహరిస్తారు. 5 సంవత్సరాల పదవీకాలానికి గాను గవర్నరును రాష్ట్రపతి నియమిస్తారు.
| భారతదేశం |
![]() ఈ వ్యాసం భారతదేశం రాజకీయాలు, ప్రభుత్వంలో ఒక భాగం. |
|
|
|
|
కార్య నిర్వాహక వ్యవస్థ |
|
శాసన వ్యవస్థ |
|
న్యాయ వ్యవస్థ
|
| g |
|
|
|
ఇతర దేశాలు |
అధికారాలు, విధులు
గవర్నరుకు కింది అధికారాలు ఉంటాయి:
- కార్యనిర్వాహక అధికారాలు : పరిపాలన, నియామకాలు, తొలగింపులు
- శాసన అధికారాలు : రాష్ట్ర శాసనసభ, శాసనమండలికి సంబంధించిన అధికారాలు
- విచక్షణాధికారాలు : తన విచక్షణను ఉపయోగించగల అధికారాలు.
కొందరు గవర్నర్ల వివాదాస్పద వ్యాఖ్యలు
- కర్నాటక 'రాష్ట్రంలో అగ్రవర్ణాల వారు క్షేమంగా ఉన్నారు. అభద్రత భావన గురించి అల్ప సంఖ్యాకుల నుంచి ఫిర్యాదుల మీదు ఫిర్యాదులు అందుతున్నాయి.చట్ట వ్యతిరేక సంస్థలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నాయి'.రాష్ట్రంలో అల్పసంఖ్యాకులు అభద్రతా భావనతో భీతిల్లుతున్నారు--- గవర్నర్ హన్స్‌రాజ్ భరద్వాజ్ http://www.eenadu.net/district/districtshow1.asp?dis=karnataka
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
