గరిక
follow this link for గరిక image "http://www.flowersinisrael.com/Flowgallery/Cynodon_dactylon_flower2.jpg" Botanical name Cyanodon dactylon(Family:Poaceae) All grasses are not cynodon or garika. It is replaced by darbha/ Imperita or some times by Typha . They cause mild allergy.
| గరిక | |
|---|---|
![]() | |
| శాస్త్రీయ వర్గీకరణ | |
| రాజ్యం: | ప్లాంటే |
| విభాగం: | మాగ్నోలియోఫైటా |
| తరగతి: | Liliopsida |
| క్రమం: | Poales |
| కుటుంబం: | పోయేసి |
| జాతి: | సైనోడాన్ |
| ప్రజాతి: | సై. డాక్టిలాన్ |
| ద్వినామీకరణం | |
| సైనోడాన్ డాక్టిలాన్ (లి.) Pers. | |
గరిక ఒక చిన్న గడ్డి మొక్కలు. దీని వృక్షశాస్త్ర నామం: Cynodon dactylon (syn. Panicum dactylon, Capriola dactylon), also known as Dūrvā Grass, Bermuda Grass, Dubo, Dog's Tooth Grass, Bahama Grass, Devil's Grass, Couch Grass, Indian Doab, Arugampul, Grama, and Scutch Grass) ఇది గడ్డి కుటుంబం పోయేసి (Poaceae) కి చెందినది. దీనిని సంస్కృతంలో దూర్వ అని పిలుస్తారు.
గరిక పోచలు ఆకుపచ్చని రంగులో పొట్టిగా ఉండి 2-15 సెం.మీ. పొడవుండి అంచులు గరుకుగా ఉంటాయి.[1] ఒక్కొక్క కొమ్మ సుమారు 1-30 సెం.మీ. పొడుగ్గా పెరుగుతాయి. వీటి కాండం చదునుగా ఉంటుంది. కాండం చివర విత్తనాలు 2–6 గుత్తులుగా ఉంటాయి.[1] వీటికి లోతైన వేర్లు ఉంటాయి, కరువు పరిస్థితులలో 2 మీటర్ల లోతుకు పోయి ఒక చాపలాగా తయారుచేస్తాయి. ఇవి విత్తనాల ద్వారా వ్యాప్తిచెందుతుంది.
మూలాలు
- Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3723: bad argument #1 to 'pairs' (table expected, got nil).
