గడ్డి
భాషా విశేషాలు
గడ్డి [ gaḍḍi ] gaḍḍi. తెలుగు n. Grass. కసవు. వరిగడ్డి rice straw. గడ్డి మొలతాడు a small cord made of the darbha or sacred grass worn around the waist by a young Brahmin in the ceremony of investing him with the sacred thread. కామంచిగడ్డి or కామాక్షికసవు the Citronella, or Andropogon Nardus. (Watts.) గడ్డితలకాయ gaḍḍi-tala-kāya. n. A hair-brained fellow, a soft-headed fool. గడ్డిపరక gaḍḍi-paraka. n. A blade of straw or grass గడ్డిపాము gaḍḍi-pāmu. n. A species of snake. గడ్డిపిట్ట gaḍḍi-piṭṭa. n. A kind of bird: there are three sorts, named ఎర్రగడ్డిపిట్ట, బిత్తరిగడ్డిపిట్ట and భూతగడ్డిపిట్ట. గడ్డిబొద్దున gaḍḍi-bodduva. n. A ring of grass rope to set a pot on. చుట్ట కుదురు.
గడ్డి తినిపించు gaḍḍi-tini-pinṭsu. v. n. To dupe. (lit. to make one eat grass) వానిని గడ్డి తినిపించినారు they befooled him. గడ్డితిను gaḍḍi-tinu. v. n. To eat grass, to be cheated. ఈలాగున గడ్డితిన్నాడు thus was he befooled.
గడ్డిలో రకాలు
- సైనోడాన్ డాక్టిలాన్ - గరిక
- సైపరస్ రొటండస్ - తుంగ గడ్డి
- చీపురు గడ్డి
- దర్భగడ్డి
దర్భగడ్డి
| దర్బ గడ్డి | |
|---|---|
| Imperata cylindrica 'Red Baron,' in a Boston, Massachusetts garden | |
| శాస్త్రీయ వర్గీకరణ | |
| రాజ్యం: | Plantae |
| (unranked): | Angiosperms |
| (unranked): | Monocots |
| (unranked): | Commelinids |
| క్రమం: | Poales |
| కుటుంబం: | Poaceae |
| జాతి: | Imperata |
| ప్రజాతి: | I. cylindrica |
| ద్వినామీకరణం | |
| Imperata cylindrica (L.) P. Beauv. | |
| పర్యాయపదాలు | |
|
See text | |
దర్భ గడ్డి ఒక గడ్డి మొక్కలు. యజ్ఞ, యాగాలలో దర్బ గడ్డి ప్రముఖ పాత్ర వహిస్తుంది. (పూజకు తగిన, యోగ్యమైన అష్టార్ఘ్యములు : పెరుగు, తేనె, నెయ్యి, అక్షతలు, గరిక, నువ్వులు, దర్భగడ్డి, పువ్వులు)
ఉపయోగాలు
- వివిధ రకాలైన గడ్డి పశువులకు మంచి ఆహారం.
