గజపతినగరం
ఈ పేరుతో ఉన్న ఇతర పేజీల కోసం గజపతినగరం (అయోమయ నివృత్తి) పేజీ చూడండి.
| గజపతినగరం | |
| — రెవిన్యూ గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | విజయనగరం |
| మండలం | |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | |
| ఎస్.టి.డి కోడ్ | |
గజపతినగరం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లాకు చెందిన జనగణన పట్టణం.[1]
శాసనసభ నియోజకవర్గం
- పూర్తి వ్యాసం గజపతినగరం శాసనసభా నియోజకవర్గంలో చూడండి.
- విజయనగరం జిల్లాలోని 9 శాసనసభ స్థానాలలో గజపతినగరం శాసనసభ నియోజకవర్గం ఒకటి. 2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత గజపతినగరం, బొండపల్లి, గంట్యాడ, జామి మరియు దత్తిరాజేరు మండలాలు ఇందులో చేర్చబడ్డాయి.
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 57,529 - పురుషులు 28,450 - స్త్రీలు 29,079
మూలాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.

