గంపలగూడెం మండలం

గంపలగూడెం కృష్ణా జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము.

గంపలగూడెం
  మండలం  
కృష్ణా జిల్లా జిల్లా పటములో గంపలగూడెం మండలం యొక్క స్థానము
కృష్ణా జిల్లా జిల్లా పటములో గంపలగూడెం మండలం యొక్క స్థానము
గంపలగూడెం
ఆంధ్రప్రదేశ్ పటములో గంపలగూడెం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16.9833°N 80.5167°E / 16.9833; 80.5167
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండల కేంద్రము గంపలగూడెం
గ్రామాలు 23
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 68,108
 - పురుషులు 35,029
 - స్త్రీలు 33,079
అక్షరాస్యత (2001)
 - మొత్తం 52.21%
 - పురుషులు 61.10%
 - స్త్రీలు 42.81%
పిన్ కోడ్ 521403

జనాభా

  • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[1]
క్రమ సంఖ్యఊరి పేరుగడపల సంఖ్యమొత్తం జనాభాపురుషుల సంఖ్యస్త్రీలు
1.అనుమొల్లంక5322,0751,0581,017
2.అర్లపాడు7142,8391,4261,413
3.చెన్నవరం154588306282
4.దుందిరాలపాడు6902,9701,5211,449
5.గంపలగూడెం1,8688,0254,1493,876
6.గొసవీడు6372,7421,4141,328
7.గొల్లపూడి4962,1391,1011,038
8.కనుమూరు8333,3531,7401,613
9.కొణిజెర్ల9543,8431,9351,908
10.కొత్తపల్లి1,0524,3642,3222,042
11.లింగాల6242,8101,4661,344
12.మేడూరు1,1554,8562,4692,387
13.నారికంపాడు56248128120
14.నెమలి6562,9261,5651,361
15.పెద కొమెర5602,4031,2451,158
16.పెనుగొలను1,5846,6653,4013,264
17.రాజవరం199955488467
18.తునికిపాడు7623,1991,6191,580
19.ఉమ్మడిదేవరపల్లి205860439421
20.ఊటుకూరు1,7187,2863,7213,565
21.వినగడప7372,9621,5161,446
  1. 2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.