క్రీస్తు పూర్వం

క్రీస్తు శకానికి పూర్వ కాలాన్ని క్రీస్తు పూర్వం అంటారు. దీనిని ఆంగ్లంలో Before Christ అంటారు. ఆంగ్లంలో BC లేదా B.C. అని రాయడం లేదా పిలవడం జరుగుతుంది. తెలుగులో క్రీ.పూ లేక క్రీస్తు పూర్వం అని వాడడం జరుగుతుంది. Before Christ. Chrstian Era. Common Era. Before Common Era. క్రీస్తు పూర్వం అని చెప్పడానికి ఇంగ్లీషులో బి.సి. అనీ, తెలుగులో క్రీ.పూ. అని అక్షరాలు వాడటం సంప్రదాయంగా ఉంది. అది ఏ కారణం వల్లనో మారి 20 వ శతాబ్ది చివరి దశకాల నుంచి సి.ఇ. అనే పొడి అక్షరాలకు క్రిస్టియన్‌ ఇరా బదులు కామన్‌ ఇరా (Common Era) అనీ, బి.సి.ఇ. అనే పొడి అక్షరాలకు బిఫోర్‌ కామన్‌ ఇరా (Before Common Era) అని కొత్త పదాలు వాడుకలోకి వచ్చాయి.


ఇవి కూడా చూడండి

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.