కోసూరివారిపాలెం

"కోసూరివారిపాలెం" కృష్ణా జిల్లా మోపిదేవి మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 125., ఎస్.టి.డి.కోడ్ = 08671.

కోసూరివారిపాలెం
  రెవిన్యూ గ్రామం  
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం మోపిదేవి
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ కొల్లి చక్రపాణి
పిన్ కోడ్ 521 125
ఎస్.టి.డి కోడ్ 08671

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

[1] సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

సమీప మండలాలు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

మోపిదేవి, అవనిగడ్డ నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 64 కి.మీ

గ్రామంలోని విద్యాసౌకర్యాలు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

మాతృభాష, రాజభాష బోధకులు లేకున్నా, ఈ పాఠశాలలో, 2014-15 విద్యా సంవత్సరంలో 10వ తరగతి విద్యార్థులు మొత్తం 14 మందీ ఉత్తీర్ణులై, పాఠశాలకు 100% ఉత్తీర్ణత సాధించారు. సనకా సౌభాగ్యలక్ష్మి, అను విద్యార్థిని, 9.7 గ్రేడ్ మార్కులతో ఉత్తీర్ణురాలై, పాఠశాలకూ, ఉపాధ్యాయులకూ, గ్రామానికీ పేరు తెచ్చిపెట్టినది. ఈమె ఐ.ఐ.ఐ.టి.లో గూడా సీటు సాధించడం విశేషం. ఈమెకు ఇంటరు నుండి బి.టెక్., వరకు ఉచితంగా విద్యనభ్యసించగల అవకాశం లభించింది. [4]

గ్రామంలో మౌలిక వసతులు

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీరాములవారి దేవస్థానం:- ఈ ఆలయానికి గ్రామంలో 1.47 ఎకరాల మాన్యం భూమి ఉంది. [2]

గ్రామంలో ప్రధాన పంటలు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం. వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు

గ్రామ విశేషాలు

మాగాణిభూములలో కొత్తపంటల ప్రయోగాలకు నెలవుగా ఈ గ్రామ రైతులు ఆదర్శంగా నిలుచుచున్నారు. దొండపందిరి క్రింద అంతరపంటగా క్యారట్, ఉల్లి, తమలపాకు పంటలు సాగుచేస్తున్నారు. [3]

మూలాలు

[1] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, సెప్టెంబరు-17; 1వపేజీ. [2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, డిసెంబరు-1; 2వపేజీ. [3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, మార్చి-24; 1వపేజీ. [4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, జూన్-9 & జూలై-5; 1వపేజీ.

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Mopidevi/Kosuruvaripalem". Retrieved 26 June 2016. External link in |title= (help)
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.