కొమ్ము
వృక్ష సంబంధిత కొమ్ముల కొరకు చూడండి - కొమ్ము (వృక్ష శాస్త్రము)

A goat with spiral horns

సంగీత వాయిద్యం
కొమ్ములు (ఆంగ్లం Horns) కొన్ని జంతువుల తలపై ఉండే కఠినమైన నిర్మాణాలు.
కొమ్ములుండే జంతువులు
కొమ్ము వాయిద్యం
ఈ కొమ్ము వాయిద్యం జంతువులకుండే కొమ్ము ఆకారంలో వంపులు తిరిగివుండడం మూలంగా ఆ పేరుతో పిలుస్తారు. వీటిని గ్రామదేవతల పండగలలో ప్రముఖంగా ఊది ఊరందరికీ పండగ గురించి తెలిసెటట్లు చేస్తారు.
కొమ్ము కథలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.