కొమల్లపూడి
కొమల్లపూడి (కొమాళ్ళపూడి) , కృష్ణా జిల్లా, కృతివెన్ను మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 521 324., ఎస్.టి.డి.కోడ్ = 08672. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- గత సంవత్సరం ఈ పాఠశాలలో 10వ తరగతి చదువుకున్న ఐదుగురు విద్యార్థులు ఐ.ఐ.ఐ.టి.లో సీట్లు సంపాదించారు. వీరిలో ముగ్గురు విద్యార్థులు, 2015, ఫిబ్రవరి-27వ తేదీనాడు, తిరుపతిలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుగారి చేతులమీదుగా, ప్రతిభా పురస్కారాలు అందుకున్నారు. [2]
| కొమల్లపూడి | |
| — రెవిన్యూ గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండలం | కృతివెన్ను |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| జనాభా (2011) | |
| - మొత్తం | 1,850 |
| - పురుషుల సంఖ్య | 915 |
| - స్త్రీల సంఖ్య | 935 |
| - గృహాల సంఖ్య | 534 |
| పిన్ కోడ్ | 521324 |
| ఎస్.టి.డి కోడ్ | 08677 |
గ్రామ భౌగోళికం
[1] సముద్రమట్టానికి 5 మీ.ఎత్తు
సమీప గ్రామాలు
సమీప మండలాలు
బంటుమిల్లి, కలిదిండి, కల్ల, ఆకివీడు
గ్రామంలో విద్యా సౌకర్యాలు
జిల్లాపరిషత్ హైస్కూల్, కొమల్లపూడి
గ్రామానికి రవాణా సౌకర్యాలు
జువ్వలపాలెం, గురవాయపాలెం నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేవెస్టేషన్; విజయవాడ 86 కి.మీ
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 1,850 - పురుషుల సంఖ్య 915 - స్త్రీల సంఖ్య 935 - గృహాల సంఖ్య 534
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2186.[2] ఇందులో పురుషుల సంఖ్య 1091, స్త్రీల సంఖ్య 1095, గ్రామంలో నివాసగృహాలు 545 ఉన్నాయి.
మూలాలు
- "http://www.onefivenine.com/india/villages/Krishna/Kruttivennu/Komallapudi". Retrieved 7 July 2016. External link in
|title=(help) - భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
[2] ఈనాడు కృష్ణా; 2015, మార్చి-3; 4వపేజీ.