కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం

కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాలోని పాల్వంచలో నెలకొల్పబడిన విద్యుత్ కేంద్రం. తెలంగాణా పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో 1966, జూలై 4న ప్రారంభమైన బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో ఒకటైన ఈ విద్యుత్ కేంద్రం 11 యూనిట్లలో 1,720 మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది.[1][2][3]

కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం
పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం
దేశంభారతదేశం
ఎక్కడ ఉందీ?పాల్వంచ, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం
అక్షాంశ రేఖాంశాలు17.62°N 80.69°E / 17.62; 80.69
స్థితిOperational
Construction beganజూలై 4, 1966
మొదలయిన తేదీయూనిట్ 1: జూలై 4, 1966
యూనిట్ 2: నవంబర్ 27, 1966
యూనిట్ 3: మే 27, 1967
యూనిట్ 4: జూలై 8, 1967
యూనిట్ 5: ఆగష్టు 13, 1974
యూనిట్ 6: డిసెంబర్ 19, 1974
యూనిట్ 7: మార్చి 10, 1977
యూనిట్ 8: జనవరి 10, 1978
యూనిట్ 9: మార్చి 27, 1997
యూనిట్ 10: ఫిబ్రవరి 28, 1998
యూనిట్ 11: జూన్ 26, 2011
యూనిట్ 12: మే 19, 2018
సంచాలకులుTelangana State Power Generation Corporation Limited (TSGENCO)

సామర్థ్యం

దశయూనిట్ సంఖ్యస్థాపన సామర్థ్యం (మెగావాట్స్)ప్రారంభ తేదిస్థితి
దశ I16004-07-1966నిర్వహణలో ఉంది
దశ I26027-11-1966నిర్వహణలో ఉంది
దశ II36027-05-1967టర్బైన్ సమస్య కారణంగా శాశ్వతంగా మూసివేయబడింది
దశ II46008-07-1967నిర్వహణలో ఉంది
దశ III512013-08-1974నిర్వహణలో ఉంది
దశ III612019-12-1974నిర్వహణలో ఉంది
దశ IV712010-03-1977నిర్వహణలో ఉంది
దశ IV812010-01-1978నిర్వహణలో ఉంది
దశ V925027-03-1997నిర్వహణలో ఉంది
దశ V1025028-02-1998నిర్వహణలో ఉంది
దశ VI1150006-26-2011నిర్వహణలో ఉంది
దశ VII1280019-05-2018నిర్వహణలో ఉంది.

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. "AP to increase capacity in 3 power plants". Industry Monitor Energy. Retrieved 29 October 2018.
  2. సాక్షి, ఎడ్యుకేషన్ (17 June 2017). "తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగం". Archived from the original on 24 October 2018. Retrieved 29 October 2018.
  3. ఈనాడు, టీఎస్‌పీఎస్సీ. "తెలంగాణలో విద్యుత్‌ ప్రాజెక్టులు". Archived from the original on 29 October 2018. Retrieved 29 October 2018.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.