కొండూరు (కలిదిండి మండలం)
కొండూరు కృష్ణా జిల్లా కలిదిండి మండలం లోని గ్రామం. పిన్ కోడ్ నం. 521 333. యస్.టీ.డీ.కోడ్ = 08677.
- శ్రీ ఎర్నేని రాజారామచందర్ ఈ గ్రామపంచాయతీకి సర్పంచిగా 11 ఏళ్ళు పనిచేశారు. 1973-76 లో కైకలూరు మార్కెట్ కమిటీ ఛైర్మనుగా, 1981-86 లో కైకలూరు సమితి ప్రెసిడెంటుగానూ పనిచేశారు. కైకలూరు శాసన సభ్యుడిగా 1983, 1999, 2004 లలో మూడుసార్లు గెలుపొందారు. స్వపక్షమైనా విపక్షమైనా ఈయన ముక్కుసూటిగా మాట్లాదతారని పేరుంది. [1]
| కొండూరు (కలిదిండి మండలం) | |
| — రెవిన్యూ గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండలం | కలిదిండి |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| జనాభా (2011) | |
| - మొత్తం | 1,867 |
| - పురుషుల సంఖ్య | 914 |
| - స్త్రీల సంఖ్య | 953 |
| - గృహాల సంఖ్య | 530 |
| పిన్ కోడ్ | 521333 |
| ఎస్.టి.డి కోడ్ | 08677 |
గ్రామ భౌగోళికం
[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు
సమీప గ్రామాలు
సమీప మండలాలు
గ్రామంలో విద్యా సౌకర్యాలు
మండల పరిషత్ పాఠశాల, కొండూరు త్రివేణి జూనియర్ కాలేజి, జి.కొండూరు
గ్రామానికి రవాణా సౌకర్యాలు
కైకలూరు, గురవాయపాలెం నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 80 కి.మీ
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 1,867 - పురుషుల సంఖ్య 914 - స్త్రీల సంఖ్య 953 - గృహాల సంఖ్య 530
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1864.[2] ఇందులో పురుషుల సంఖ్య 940, స్త్రీల సంఖ్య 924, గ్రామంలో నివాసగృహాలు 452 ఉన్నాయి.
మూలాలు
- "http://www.onefivenine.com/india/villages/Krishna/Kalidindi/Konduru". Retrieved 7 July 2016. External link in
|title=(help) - భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
[1] ఈనాడు కృష్ణా జూలై 12, 2013. 8వ పేజీ.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.