కొండవెలగాడ

కొండవెలగాడ, విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలానికి చెందిన గ్రామము.[1] ఈ గ్రామానికి చెందిన వి. శ్రీనివాస్ 19 వ కామన్ వెల్త్ క్రీడల్లో వైట్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్యం పతకం సాధించారు.

కొండవెలగాడ
  రెవిన్యూ గ్రామం  
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా విజయనగరం
మండలం నెల్లిమర్ల
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 4,651
 - పురుషుల సంఖ్య 2,291
 - స్త్రీల సంఖ్య 2,360
 - గృహాల సంఖ్య 1,160
పిన్ కోడ్ 535 280
ఎస్.టి.డి కోడ్

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 4,651 - పురుషుల సంఖ్య 2,291 - స్త్రీల సంఖ్య 2,360 - గృహాల సంఖ్య 1,160

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.