కొండవీటి సింహం
| కొండవీటి సింహం (1981 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | కె.రాఘవేంద్రరావు |
|---|---|
| కథ | సత్యానంద్ |
| తారాగణం | నందమూరి తారక రామారావు, శ్రీదేవి, జయంతి, మోహన్ బాబు, రావు గోపాలరావు, కైకాల సత్యనారాయణ, చలపతిరావు |
| సంగీతం | చక్రవర్తి |
| నేపథ్య గానం | ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
| నృత్యాలు | సలీమ్ |
| గీతరచన | వేటూరి సుందరరామమూర్తి |
| సంభాషణలు | సత్యానంద్ |
| ఛాయాగ్రహణం | కె.ఎస్.ప్రకాష్ |
| కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
| నిర్మాణ సంస్థ | రోజా మూవీస్ |
| భాష | తెలుగు |
చిత్రకథ
శివాజీ గణేశన్ నటించిన 'తంగపతక' తమిళ చిత్రం తెలుగు లోనికి 'బంగారు పతకం' పేరుతో డబ్ చెయబడి విజయవంత మయ్యింది. ఒక దశాబ్ద కాలం తరువాత కొద్దిమార్పులతో అదే కథ 'కొండవీటి సింహం' గా తెలుగులో వచ్చింది. ఒక సంవత్సరం తరువాత ఇంచుమించు ఇదే కథతో దిలీప్ కుమార్, అమితాబ్ ల కాంబినేషన్ తో సలీమ్ జావేద్ కథగా 'శక్తి' చిత్రం హిందీలో వచ్చింది.
నటీనటులు
- నందమూరి తారక రామారావు - రంజిత్ కుమార్ / రాము
- శ్రీదేవి
- జయంతి - అన్నపూర్ణ, రంజిత్ కుమార్ భార్య
- మోహన్ బాబు - రవి కుమార్, రంజిత్ కుమార్ కొడుకు
- పుష్పలత - రాము పెంపుడు తల్లి
- రావు గోపాలరావు
- కైకాల సత్యనారాయణ - నాగరాజు
- నగేష్ - సీతాపతి
- అల్లు రామలింగయ్య
- గీత
- చలపతిరావు
- శ్రీలక్ష్మి
ఈ సినిమాలోని పాటలు
ఈ చిత్రంలో అన్ని పాటలు విపరీత ప్రేక్షకాదరణ పొందాయి.
- మా ఇంటి లోన మహ లక్ష్మి నీవె - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- అత్త మడుగు వాగు లోన అత్త కూతురో - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- ఈ మధుమాసంలో - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- వానొచ్చె వరదొచ్చె - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- పిల్ల వుంది పిల్ల మీద - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- బంగిన పల్లి మామిడి పండి రంగు మీదుంది - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- గోతి కాడ గుంట నక్క తొంగి
బయటి లింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.