కైరో

కైరో (ఆంగ్లం : Cairo) (అరబ్బీ భాష :القاهرة - అల్ కాహిరా) , దీనర్థం విజయుడు. ఇది ఈజిప్టు రాజధాని. ఈజిప్టులో ఇదే పెద్ద నగరం. అరబ్ ప్రపంచంలోనే అతి పెద్ద నగరం.[3] ఈజిప్టుకు అధికారిక నామం అల్-మస్ర్ లేదా అల్-మిస్ర్. ఫాతిమిద్ ఖలీఫాలు దీనిని తమ రాజధానిగా వుంచారు.

కైరో
القـــاهــرة
ఎప్పుడూ నిదురించని నగరం
ఎప్పుడూ నిదురించని నగరం

Flag
ఈజిప్టు: కైరో ఉన్న ప్రదేశం (పైవైపు మధ్యలో)
ఈజిప్టు: కైరో ఉన్న ప్రదేశం (పైవైపు మధ్యలో)
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
{{#coordinates:}}: invalid latitude
ప్రభుత్వము
 - గవర్నర్ డా. అబ్జుల్ అజీమ్ వజీర్
వైశాల్యము
 - City 214 km² (82.6 sq mi)
జనాభా (2006[1][2])
 - City 7
 - సాంద్రత 37,136/km2 (96,181.8/sq mi)
 - మెట్రో 17
కాలాంశం ఐతూస (UTC+2)
 - Summer (DST) ఐతూవేస (UTC+3)
వెబ్‌సైటు: www.cairo.gov.eg

సోదర నగరాలు

మూలాలు

  1. Central Agency for Public Mobilisation and Statistics, Population and Housing Census 2006, Governorate level, Population distribution by sex (excel-file) Adjusted census result, as Helwan governorate was created on the 17th of April 2008 from a.o. parts of the Cairo governorate.
  2. Arab Republic of Egypt, Towards an Urban Sector Strategy p.33 Table 3.3
  3. List of largest cities of the Arab League

ఇతర పఠనాలు

  • Artemis Cooper, Cairo in the War, 1939-1945, Hamish Hamilton, 1989 / Penguin Book, 1995. ISBN 0-14-024781-5 (Pbk)
  • André Raymond, Cairo, trans. Willard Wood. Harvard University Press, 2000.
  • Max Rodenbeck, Cairo the City Victorious, Picador, 1998. ISBN 0-330-33709-2 (Hbk) ISBN 0-330-33710-6 (Pbk)
  • "Article: Rescuing Cairo's Lost Heritage - Islamica Magazine, Issue 15, 2006". Retrieved 2006-12-06.
  • Peter Theroux, Cairo - Clamorous heart of Egypt National Geographic Magazine April 1993

బయటి లింకులు

చిత్రాలు మరియు వీడియోలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.