కైకేయి

కైకేయి రామాయణంలో దశరథుని భార్య. పుత్రకామేష్టి యాగం చేసిన తరువాత యజ్ఞఫలం మూలంగా ఈమెకు భరతుడు జన్మిస్తాడు.

శ్రీరాముని వనవాసానికి పంపమని దశరథుని కోరుకుతున్న కైకేయి

మంథర మాట విని శ్రీరాముని 14 సంవత్సరాలు వనవాసానికి పంపమని, భరతునికి రాజ్యాబిషేకం జరిపించమని దశరథుని కోరుకుంటుంది. ఇందువలన సీతారాముల వనవాసానికి ప్రధాన కారకురాలయింది.

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.