కె. రాఘవేంద్రరావు

కోవెలమూడి రాఘవేంద్రరావు లేదా కె. రాఘవేంద్ర రావు తెలుగు సినీ రంగములో దర్శకేంద్రుడు అని పిలువబడే శతాధిక చిత్రాల దర్శకుడు, నిర్మాత. ఆయన మే 23, 1942 తేదీన కృష్ణా జిల్లా, కంకిపాడు మండలానికి చెందిన కోలవెన్ను గ్రామంలో జన్మించాడు. ఆ తర్వాత ఎంతో మంది కథానాయకులతో ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీశాడు. స్త్రీ పాత్రలే ప్రధానంగా జ్యోతి, ఆమె కథ, కల్పన లాంటి చిత్రాలు తీశాడు.

కె. రాఘవేంద్రరావు
కె. రాఘవేంద్రరావు
జననం కోవెలమూడి రాఘవేంద్రరావు
మే 23, 1942
కృష్ణా జిల్లా, కంకిపాడు మండలానికి చెందిన కోలవెన్ను
నివాసం హైదరాబాదు
ఇతర పేర్లు దర్శకేంద్రుడు
వృత్తి దర్శకుడు, నిర్మాత

కుటుంబ నేపథ్యం

రాఘవేంద్ర రావు ప్రముఖ దర్శకుడు కోవెలమూడి ప్రకాశరావు కుమారుడు.

కె. రాఘవేంద్ర రావు సినిమాల జాబితా

స.రం చిత్రం పేరు నటీ నటులు
1975బాబుశోభన్ బాబు, వాణిశ్రీ, లక్ష్మి
1976రాజాశోభన్ బాబు, జయసుధ
1976జ్యోతిజయసుధ٫మురళీమోహన్
1977అమరదీపంకృష్ణంరాజు, జయసుధ
1977కల్పనమురళీమోహన్, జయచిత్ర
1977ఆమెకథమురళీమోహన్, ప్రభ
1977అడవి రాముడునందమూరి తారక రామారావు, జయప్రద, జయసుధ
1978సింహబలుడునందమూరి తారక రామారావు, వాణిశ్రీ
1978పదహారేళ్ళ వయసుశ్రీదేవి, చంద్ర మోహన్
1979డ్రైవర్ రాముడునందమూరి తారక రామారావు, జయసుధ
1979వేటగాడునందమూరి తారక రామారావు, శ్రీదేవి
1980గజదొంగనందమూరి తారక రామారావు, శ్రీదేవి, జయసుధ
1980మోసగాడుశోభన్ బాబు, శ్రీదేవి
1980భలే కృష్ణుడుకృష్ణ, జయప్రద
1980ఘరానా దొంగకృష్ణ, శ్రీదేవి
1981కొండవీటి సింహంనందమూరి తారక రామారావు, శ్రీదేవి, జయంతి
1981తిరుగులేని మనిషినందమూరి తారక రామారావు
1981ఊరికి మొనగాడుకృష్ణ, జయప్రద
1981రగిలే జ్వాలకృష్ణంరాజు, సుజాత, జయప్రద
1982మధుర స్వప్నంకృష్ణంరాజు, జయసుధ, జయప్రద
1982త్రిశూలంకృష్ణంరాజు, శ్రీదేవి, రాధిక, జయసుధ
1982దేవతశోభన్ బాబు, జయప్రద, శ్రీదేవి
1982జస్టిస్ చౌదరినందమూరి తారక రామారావు, శ్రీదేవి
1983అడవి సింహాలుకృష్ణ, కృష్ణంరాజు, శ్రీదేవి, జయప్రద
1983శక్తికృష్ణ, జయసుధ
1984ఇద్దరు దొంగలుశోభన్ బాబు, రాధ
1984బొబ్బిలి బ్రహ్మన్నకృష్ణంరాజు, లక్ష్మి, రాధ
1985అడవి దొంగచిరంజీవి, రాధ
1985అగ్నిపర్వతంకృష్ణ, రాధ, విజయ శాంతి
1985వజ్రాయుధంకృష్ణ, శ్రీదేవి
1985పట్టాభిషేకంబాలకృష్ణ, విజయ శాంతి, శారద
1986రావణబ్రహ్మకృష్ణంరాజు, శారద, జయసుధ
1986కలియుగ పాండవులువెంకటేష్, కుష్బు
1986చాణక్య శపథంచిరంజీవి, విజయ శాంతి
1986కొండవీటి దొంగచిరంజీవి, రాధ, విజయ శాంతి
1987భారతంలో అర్జునుడువెంకటేష్, కుష్బు, అరుణ
1988జానకిరాముడుఅక్కినేని నాగార్జున, విజయ శాంతి
1988ఆఖరి పోరాటంఅక్కినేని నాగార్జున, శ్రీదేవి , సుహాసిని
1989ఒంటరి పోరాటంవెంకటేష్
1989రుద్రనేత్రచిరంజీవి
1990మంచి దొంగచిరంజీవి, విజయ శాంతి
1990జగదేకవీరుడు- అతిలోక సుందరిచిరంజీవి, శ్రీదేవి
1990అల్లుడుగారుమోహన్ బాబు, రమ్యకృష్ణ
1991కూలీ నెం.1వెంకటేష్, టబు
1992సుందరకాండవెంకటేష్, మీనా, అపర్ణ
1992ఘరానా మొగుడుచిరంజీవి, నగ్మా, వాణీ విశ్వనాథ్
1992రౌడీ అల్లుడుచిరంజీవి, శోభన, దివ్య భారతి
1992అల్లరి మొగుడుమోహన్ బాబు, మీనా
1992అశ్వమేధంశోభన్ బాబు, బాలకృష్ణ , మీనా
1993మేజర్ చంద్రకాంత్నందమూరి తారక రామారావు, మోహన్ బాబు, శారద, రమ్యకృష్ణ, నగ్మా
1994అల్లరి ప్రియుడురాజ శేఖర్, రమ్యకృష్ణ, మధు బాల
1994ముద్దుల ప్రియుడువెంకటేష్, రమ్యకృష్ణ, రంభ
1994ముగ్గురు మొనగాళ్ళుచిరంజీవి, నగ్మా, రోజా, రమ్యకృష్ణ
1994అల్లరి ప్రేమికుడుజగపతి బాబు, రమ్యకృష్ణ, సౌందర్య, రంభ
1995ఘరానా బుల్లోడుఅక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ
1995రాజసింహంరాజ శేఖర్, రమ్యకృష్ణ, సౌందర్య
1996బొంబాయి ప్రియుడుజె.డి.చక్రవర్తి, రంభ
1996పెళ్ళి సందడిశ్రీకాంత్, దీప్తీ భట్నాగర్, రవళి
1996సాహసవీరుడు - సాగరకన్యవెంకటేష్, శిల్పా షెట్టి, మాలాశ్రీ
1997అన్నమయ్యఅక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, కస్తూరి
1998పరదేశిమాధవ్ , మోనా , ధనుజ, విశ్వ
1998లవ్ స్టోరీ 1999ప్రభుదేవా, నవీన్ వడ్డే , రమ్య, రంభ
1999రాజకుమారుడుమహేష్‌ బాబు, ప్రీతి జింటా
1999ఇద్దరు మిత్రులుచిరంజీవి, సాక్షీ శివానంద్, రమ్యకృష్ణ
2001మంజునాధచిరంజీవి, అర్జున్, సౌందర్య, మీనా
2003గంగోత్రిఅల్లు అర్జున్ , అదితి అగర్వాల్
2005సుభాష్ చంద్రబోస్వెంకటేష్, శ్రియా, జెనీలియా
2005అల్లరి బుల్లోడునితిన్, త్రిష
2006శ్రీరామదాసుఅక్కినేని నాగార్జున , స్నేహ
2008పాండురంగడుబాలకృష్ణ, స్నేహ
2010ఝుమ్మందినాదంమంచు మనోజ్ కుమార్,తాప్సీ
2012శిరిడి సాయిఅక్కినేని నాగార్జున
2017ఓం నమో వెంకటేశాయఅక్కినేని నాగార్జున, అనుష్క శెట్టి, సౌరభ్ రాజ్ జైన్, ప్రగ్యా జైస్వాల్
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.