కె.పల్లెపాలెం
"కె.పల్లెపాలెం" ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలానికి చెందినగ్రామం.[1].
| కె.పల్లెపాలెం | |
| — రెవిన్యూ గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | ప్రకాశం జిల్లా |
| మండలం | కొత్తపట్నం |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | శ్రీ నాయుడు ప్రభుప్రకాశ్ |
| పిన్ కోడ్ | 523286 |
| ఎస్.టి.డి కోడ్ | |
గ్రామంలోని విద్యా సౌకర్యాలు
మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల.
గ్రామంలోని మౌలిక సదుపాయాలు
మదర్ థెరెస్స్సా వెల్‌ఫేర్ సొసైటీ వృద్ధాశ్రమం.
గ్రామ పంచాయతీ
ఈ గ్రామ ప౦చాయతి 1996 జరిగిన మొదటి ఎన్నికలలో సర్ప౦చిగా చాపల నారాయణరావు, ఉప సర్ప౦చిగా కొక్కిలగడ్డ కనకారావు ఎన్నిక్తైనారు.ఈ పంచాయతీకి 2014, జనవరి-18న జరిగిన ఎన్నికలలో శ్రీ నాయుడు ప్రభుప్రకాశ్, సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు.
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
కొత్తపట్నం సముద్రతీరాన, 2014, ఏప్రిల్-4, శుక్రవారం ఉదయం, విఘ్నేశ్వర విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. విగ్రహదాత శ్రీ గంటా మధుసూదనరెడ్డి, వేదపండితుల ఆధ్వర్యంలో విశేషపూజలు నిర్వహించారు. [2] K.PALLEPALEM. in this village 5 temples are there. south part of in this village most important 3 Lord sriramuluvaru temples and 2 bangaramma thalli temples and also FAMOUS visit place BEACH one old restaurant government guest house
గ్రామంలో ప్రధాన పంటలు
వరి, అపరాలు, కూరగాయలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
గ్రామ విశేషాలు
- ఈ గ్రామాన్ని స్థానిక శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్ధన్, దత్తత తీసుకొని ఆదర్శగ్రామం (స్మార్టు విలేజి) గా అభివృద్ధిచేయదానికి నిర్ణయించుకున్నారు. [3]
- ఈ కడలి తీర గ్రామములో, నంది పురస్కార గ్రహీత శ్రీ పిన్ని బంగారయ్య గృహంలో, 2015, మార్చి-20వ తేదీన, ఉగాది సందర్భంగా ఒక కవితా గోష్ఠి ఏర్పాటుచేసారు. దీనిలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. [4]
- మధర్ థెరిసా ఓల్డేజ్ హోం:నాయుడు ప్రభు ప్రకాష్ అధ్యక్షతన దాతల సహాయంతో ప్రతిరోజు మధ్యాహ్నం ముసలివారికి అన్నదానం చేయబడుతున్నది.
మూలాలు
వెలుపలి లింకులు
[1] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2014, జనవరి-19; 2వపేజీ. [2] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2014, ఏప్రిల్-5; 2వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2015, మార్చి-17; 1వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2015, మార్చి-21; 3వపేజీ.