కె.ఆర్.విజయ

కె.ఆర్.విజయ దక్షిణభారత సినీనటి. పున్నాగై అరసి (పున్నాగ పూల వంటి నవ్వులు కలది) అని బిరుదునందుకున్న విజయ నాలుగు దశాబ్దాలపాటు సినీరంగములో పనిచేసినది.

కె ఆర్ విజయ
జననం నవంబరు 30, 1948
Travancore(Thiruvananthapuram), Kerala, India
ప్రసిద్ధి నటీమణి

జననం

నవంబరు 30, 1948 లో కేరళ లో జన్మించారు. విజయ తల్లి కల్యాణి అదే రాష్ట్రానికి చెందినది కాగా, తండ్రి రామచంద్రన్ చిత్తూరు కు చెందినవాడు. ఈమె బాల్యం చాలామటుకు తమిళనాడులోని పళని లో గడిచినది. ఈమె తండ్రి ఎం.ఆర్.రాధా డ్రామా కంపెనీలో పనిచేస్తూ సినిమాలలో నటించి పేరుతెచ్చుకోవాలని కలలుకన్నాడు.

విజయ బాల్యం నుండి రంగస్థలంపై నాట్య ప్రదర్శనలు చేసేది. ఈ కార్యక్రమాలను టీ.వీలో ప్రసారం చేసేవారు. అలాంటి మద్రాసులో జరిగిన ఒక టీ.వీ కార్యక్రమాన్ని చూసిన నటుడు జెమినీ గణేశన్ ఆమె నటనకు ముగ్ధుడై సినీ తార అయ్యేందుకు మంచి అవకాశాలున్నాయని ప్రోత్సహించాడు. విజయ కె.ఎస్.గోపాలకృష్ణన్ దర్శకత్వం వహించిన కర్పగం సినిమాతో రంగప్రవేశం చేసింది. ఈ సినిమాలో కథానాయకుడు జెమినీయే.

నటించిన చిత్రాలు

మూలాలు

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.