కృష్ణారావుపాలెం(ఏ.కొండూరు)

"కృష్ణారావుపాలెం (ఏ.కొండూరు)" కృష్ణా జిల్లా ఏ.కొండూరు మండలానికి చెందిన గ్రామం.

కృష్ణారావుపాలెం
  రెవిన్యూ గ్రామం  
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం ఏ.కొండూరు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 521227
ఎస్.టి.డి కోడ్ 08673

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

[1] సముద్రమట్టానికి 56 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)

సమీప గ్రామాలు

నూజివీదు, హనుమాన్ జంక్షన్, పాల్వంచ, విజయవాడ

సమీప మండలాలు

రెడ్డిగూడెం, గంపలగూడెం, విస్సన్నపేట, తిరువూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

కంభంపాడు, పుట్రేల నుండి రోద్దురవాణా సౌకర్యం కలదు. రైల్వెస్టేషన్; విజయవాడ 55 కి.మీ

గ్రామములోని విద్యా సౌకర్యాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ వారి బాలుర గురుకుల పాఠశాల:- ఈ పాఠశాలలో గణిత ఉపాధ్యాయులుగా పనిచేయుచున్న శ్రీ ఎం.అనిల్ కుమర్ ని ఏ.పి.కల్చరల్ అవేర్ నెస్ సొసైటీ వారు ఉత్తమ ఉద్యోగి పురస్కారంతోపాటు, రాష్ట్ర ఉత్తమ పౌరుడు పురస్కారానికి ఎంపిక చేసారు. ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో, సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులైన శ్రీ గంగాళ్ళ విజయకుమార్ చేతులమీదుగా, వీరికి ఈ పురస్కారాలను అందజేసినారు. [1]

గ్రామంలో మౌలిక వసతులు

త్రాగునీటి సౌకర్యం

ఈ గ్రామములో శుద్ధినీటి కేంద్రం ఏర్పాటు చేయుటకై, ఐదు లక్షల రూపాయల విలువైన ఆర్.ఓ.ప్లాంట్ సామగ్రిని, గ్రామానికి తెచ్చినారు. వీటితో గ్రామములోని పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో ఒక ఆర్.వో.ప్లాంటును ఏర్పాటుచేసినారు. మండలంలోని పలు గ్రామాలలో ప్రజలు, ఫ్లోరోసిస్ కారణంగా తీవ్ర అనారోగ్యం పాలవుచున్న నేపథ్యంలో, అధికారులు, ప్రజాప్రతినిధులూ, ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేసినారు. దీనితో వారి త్రాగునీటి కష్టాలు తీరినవని గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేయుచున్నారు. ఈ కేంద్రం వలన కృష్ణారావుపాలెం, మాన్‌సింగ్‌తండా, దీప్లానగర్, కేశ్యా-గ్యామా తండాలలోని ప్రజలకు 2017,జూన్-9వతేదీ నుండి శుద్దినీరు లభించుచున్నది. [2]&[3]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

2013,జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ పిన్నమనేని శ్రీనివాసరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామ ప్రముఖులు

గ్రామ విశేషాలు

మూలాలు

వెలుపలి లింకులు

[1] ఈనాడు కృష్ణా; 2015,అక్టోబరు-8; 10వపేజీ. [2] ఈనాడు కృష్ణా; 2017,జూన్-7&9; 12వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2017,జూన్-10; 1వపేజీ.

చిత్రమాలిక

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/A.konduru/Krishnaraopalem". Retrieved 15 June 2016. External link in |title= (help)
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.