కృష్ణంరాజు

  • ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు, తెలుగు సినిమా కథానాయకుడు మరియు రాజకీయ నాయకుడు.
  • కనుమూరి వెంకట కృష్ణంరాజు, సుప్రసిద్ధ పారిశ్రామిక వేత్త, దాత.
  • నడింపల్లి కృష్ణంరాజు, ప్రముఖ తెలుగు చలనచిత్ర నిర్మాత. నవతా ఆర్ట్స్ పతాకంపై అనేక తెలుగు సినిమాలు నిర్మించి నవతా కృష్ణంరాజుగా ప్రసిద్ధుడు.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.