కురుపాం శాసనసభా నియోజకవర్గం
కురుపాం ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని ఒక నియోజకవర్గము. 2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ మరియు గరుగుబిల్లి మండలాలు ఇందులో చేర్చబడ్డాయి. ఈ నియోజకవర్గం షెడ్యూల్ తెగల (Scheduled Tribe) వారికి రిజర్వ్ చేయబడినది.
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2014 130 Kurupam (ST) Pamula Pushpa Sreevani F YSRC 55435 Janardhan Thatraj Veera Vara Todramala M తె.దే.పా 36352 2009 130 Kurupam (ST) Janardhanathat Raj Veera Vara Thodaramala M INC 48493 Nimmaka Jayaraju M PRAP 33440
ఇవి కూడా చూడండి
మూలాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.

