కుంతకాలు
కుంతకాలు (Incisors) క్షీరదాల దంతాలలో విషమ దంత విధానంలో ఉంటాయి. ఇవి ఉలి ఆకారంలో ఉంటాయి. ఏనుగు దంతాలు కుంతకాల నుంచే ఏర్పడతాయి.
| కుంతకాలు | |
|---|---|
![]() | |
| కుడి క్రింది దవడలో శాశ్వత దంతాలు. | |
![]() | |
| శాశ్వత దంతాలు, కుడి వైపు నుండి చూచినప్పుడు. | |
| లాటిన్ | dentes incisivi |
| గ్రే'స్ | subject #242 1115 |
| MeSH | Incisor |
మూలాలు
- జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.

