కిరోసిన్

కిరోసిన్ (ఆంగ్లం : Kerosene), కొన్నిసార్లు 'కెరోసిన్' అని పలుకుతారు. శాస్త్రీయ మరియు పరిశ్రమల యందు ఉపయోగం.[1] ఇది మండే పదార్థం, ద్రవరూపంలో వుంటుంది. దీని పేరుకు మూలం గ్రీకు పదము "కెరోస్" (κηρός వ్యాక్స్). దీనిని 'ల్యాంప్ ఆయిల్' లేదా 'దీపపు నూనె' అనీ వ్యవహరిస్తుంటారు.[2]

యునైటెడ్ కింగ్ డంలో పారాఫిన్ అని పిలువబడుతుంది.[3] కిరోసిన్ ఒక పెట్రోలియం ఉత్పత్తి పదార్థం. సహజంగా మండే గుణం కలిగి వుంటుంది. దీనిని చమురుగా, ఇంధనంగాను ఉపయోగిస్తారు. దీనిని ప్రధానంగాను విరివిగాను జెట్ ఇంజన్ లను నడుపడానికి ఉపయోగిస్తారు, సాధారణంగా "వేడిమిని పుట్టించడానికి ఇంధనం"గా వుపయోగిస్తారు.

ఇది డీజెల్ లాంటి పదార్థం. కాని దీని స్థానం పెట్రోలు మరియు డీజెల్ ల తరువాతి స్థానమే.[4]

ఉపయోగాలు

కొన్నిరకాల చిన్న రకపుబాయిలరులలో ఇంధనంగా వాడెదరు.

ఇవీ చూడండి

నోట్స్

  1. Webster's New World College Dictionary, kerosene.
  2. Asbury, Herbert (1942). The golden flood: an informal history of America's first oil field. Alfred A. Knopf. pp. p. 35.CS1 maint: Extra text (link)
  3. Oxford English Dictionary, kerosene.
  4. Combustion Science and Engineering By Kalyan Annamalai, Ishwar Kanwar Puri, CRC Press 2007, p851

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.