కాళ్ళపాలెం
కాళ్ళపాలెం, కృష్ణా జిల్లా, కలిదిండి మండలానికి చెందిన గ్రామము.
| కాళ్ళపాలెం | |
| — రెవిన్యూ గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండలం | కలిదిండి |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| జనాభా (2011) | |
| - మొత్తం | 3,474 |
| - పురుషుల సంఖ్య | 1,784 |
| - స్త్రీల సంఖ్య | 1,690 |
| - గృహాల సంఖ్య | 979 |
| పిన్ కోడ్ | 521333 |
| ఎస్.టి.డి కోడ్ | 08677 |
గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు
ఈ ఊరిలో ప్రాచీన రామాలయము ఉంది. ప్రతి యేడాది ఇక్కడ పూజలు జరుగుతాయి. రథ సప్తమి చూడటానికి చుట్టుపక్కల గ్రామాలనుండి కూడా ప్రజలు ఇక్కడికి వస్తారు.2 కి మీ పొడవునా రోడ్డు ఇరువైపులా ప్రహారి గోడలతో,అరుగులతో అందంగా ఉంటుంది.
గ్రామ భౌగోళికం
[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు
సమీప గ్రామాలు
కైకలూరు,భీమవరం, ఏలూరు, గుడివాడ
సమీప మండలాలు
కైకలూరు, మండవల్లి, బంటుమిల్లి, ముదినేపల్లి
గ్రామంలో విద్యా సౌకర్యాలు
MPUP SCHOOL, UP TO 5th CLASS కాళ్ళపాలెం
గ్రామానికి రవాణా సౌకర్యాలు
కైకలూరు to కలిదిండి మార్గము మధ్యలో ఈ గ్రామం వుంది.కోరుకొల్లు, అల్లూరు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. కైకలూరు రైల్వేస్టేషన్ నుండి విజయవాడ 80 కి.మీ
గ్రామ విశేషాలు
ఈ గ్రామాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖామంత్రి శ్రీ కామినేని శ్రీనివాసరావు, ఆదర్శ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా తీర్చిదిద్దడానికి దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. [2]
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 3,474 - పురుషుల సంఖ్య 1,784 - స్త్రీల సంఖ్య 1,690 - గృహాల సంఖ్య 979
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3571.[2] ఇందులో పురుషుల సంఖ్య 1821, స్త్రీల సంఖ్య 1750, గ్రామంలో నివాసగృహాలు 899 ఉన్నాయి.
మూలాలు
- "http://www.onefivenine.com/india/villages/Krishna/Kalidindi/Kallapalem". Retrieved 7 July 2016. External link in
|title=(help) - భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
[2] ఈనాడు కృష్ణా; 2015, మార్చి-9; 1వ పేజీ.