కాలు
కాలు (leg) అనేది మనుష్యుల మరియు జంతువుల శరీరాలలో నడవడానికి మరియు శరీర భారాన్ని నేలపై నిలపడానికి ఉపయోగపడే అవయవం. ఇవి స్తంభాకారంలో ఉంటాయి. కాళ్ళలోని కీళ్ళు ఈ కదలికలు సులభంగా జరగడానికి అనువుగా అమర్చబడి ఉంటాయి.

మనిషి యొక్క కాలి ఎముకలు

Diagram of an insect leg
నామకరణం
- ఏకపాదులు: 1 కాలు
- ద్విపాదులు: 2 కాళ్లు
- త్రిపాదులు: 3 కాళ్లు
- చతుష్పాదులు: 4 కాళ్లు
- ఆర్థ్రోపోడా: 4, 6 (కీటకాలు), 8, 12, or 14
- శతపాదులు: 20 నుండి 300 కాళ్లు.
- సహస్రపాదులు: 750 వరకు కాళ్లు.
చతుష్పాదుల కాళ్లు
చతుష్పాదులు లేదా నాలుగుకాళ్ల జంతువులలో కాలు అనగా మొత్తం తొడ నుండి పాదం వరకు కాలు భాగమంతాగా పరిగణిస్తారు. అయితే వైద్యశాస్త్రంలోని శరీర నిర్మాణశాస్త్రం ప్రకారం ముంగాలు భాగాన్ని మాత్రమే కాలుగా పేర్కొంటారు.
రెండు కాళ్లమీద నడిచే చతుష్పాదులలో క్రింది రెండింటిని కాళ్లుగానూ పైనుండే రెండింటిని చేతులు లేదా రెక్కలు గాను పేర్కొంటారు.
| విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో కాలుచూడండి. |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.