కాలిఫోర్నియా

కాలిఫోర్నియా అమెరికా సంయుక్త రాష్ట్రాలన్నింటిలోకి అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం. ఈ రాష్ట్రం అమెరికాకు దక్షిణంగా పసిఫిక్ మహాసముద్రపు ఒడ్డున ఉంది.ఈ రాష్ట్రానికి పొరుగున ఒరెగాన్, నెవాడా, ఆరిజోనా రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రానికి అంతర్జాతీయ సరిహద్దు మెక్సికో దేశపు బాహా కాలిఫోర్నియా. లాస్ ఏంజెల్స్, శాన్ డియాగో,శాన్ ఓసె మరియు శాన్ ఫ్రాన్సిస్కో ఈ రాష్ట్రంలోని నాలుగు అతి పెద్ద నగరాలు. కాలిఫోర్నియా వైవిధ్యభరితమైన వాతావరణానికి ప్రసిద్ధి కెక్కింది. ఈ రాష్ట్ర జనాభా వివిధ జాతుల సమాహారం. రాష్ట్ర రాజధాని శాక్రమెంటో

State of California
Flag ముద్ర
ముద్దుపేరు (లు): The Golden State
లక్ష్యం (లు): Eureka[1]
Map of the United States with California highlighted
అధికారిక భాష (లు) English
మాట్లాడే భాష (లు) English (only) 57.6%
Spanish 28.2%[2]
డెమోనిమ్Californian
రాజధానిSacramento
అతిపెద్ద నగరంLos Angeles
అతిపెద్ద మెట్రో ప్రాంతంGreater Los Angeles Area
ప్రాంతం U.S. లో 3rd స్థానం
 - మొత్తం163,696 sq mi
(423,970 km2)
 - వెడల్పు250 miles (400 km)
 - పొడవు770 miles (1,240 km)
 - % నీరు4.7
 - అక్షాంశం32° 32′ N to 42° N
 - రేఖాంశం114° 8′ W to 124° 26′ W
Population U.S. లో 1st స్థానం
 - మొత్తం37,691,912 (2011 est)[3]
 - Density242/sq mi  (93.3/km2)
U.S. లో 11th స్థానం
 - మధ్యస్థ గృహ ఆదాయం US$61,021 (9th)
ఔన్నత్యము 
 - ఎత్తైన ప్రదేశం Mount Whitney[4][5][6][7]
14,505 ft (4421.0 m)
 - సగటు2,900 ft  (880 m)
 - అత్యల్ప ప్రదేశంBadwater Basin in Death Valley[5][6]
−282[8] ft (-86.0 m)
Admission to Union  September 9, 1850 (31st)
GovernorJerry Brown (D)
Lieutenant GovernorGavin Newsom (D)[9]
LegislatureCalifornia State Legislature
 - Upper houseCalifornia State Senate
 - Lower houseCalifornia State Assembly
U.S. Senators Dianne Feinstein (D)
Barbara Boxer (D)
U.S. House delegation 34 Democrats, 19 Republicans (list)
Time zone Pacific: UTC -8/-7
Abbreviations CA Calif. US-CA
Websitewww.ca.gov

స్థానిక ఆటవిక తెగలు కాలిఫోర్నియాలో వందలాది సంవత్సరాలుగా నివాసమున్నాయి. ఈ ప్రాంతం 1769లో స్పెయిన్ దేశీయులచే తొలిసారిగా ఆక్రమింపబడింది. 1821లో మెక్సికో స్వాతంత్ర్యానంతరం ఈ ప్రాంతం మెక్సికో ఏలుబడిలో కొనసాగింది. 1846లో స్వతంత్ర కాలిఫోర్నియా గణతంత్రంగా వారం రోజుల స్వల్పస్వతంత్రత పిమ్మట 1848లో మెక్సికో అమెరికా యుద్ధానంతరం సెప్టెంబరు 9,1850న అమెరికా సంయుక్త రాష్ట్రాలలోకి 31వ రాష్ట్రంగా చేర్ఛుకోబడింది.

అమెరికాలో ప్రవాస భారతీయులు అధికంగ స్థిరపడిన ప్రాంతాలలో కాలిఫోర్నియా ముఖ్యమైన రాష్ట్రం.

ఇక్కడి ప్రవాసాంధ్రులు స్థాపించిన సిలికానాంధ్ర తెలుగు వారికి ఒక అహ్లాదకరమైన వేదిక

  1. "Government Code Section 420-429.8". State of California Legislative Council. Retrieved December 24, 2009.
  2. California  – Languages (PDF). Census. Retrieved April 15, 2010.
  3. The summit of Mount Whitney is the highest point in the Contiguous United States.
  4. Coté, John (December 31, 2010). "Lt. Gov.-elect Gavin Newsom to be sworn in by Jan. 10". San Francisco Chronicle. Hearst Newspapers. Retrieved January 3, 2010.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.