కాలం మారింది (1972 సినిమా)
కాలం మారింది1972లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఇది కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వాసిరెడ్డి ప్రకాశం నిర్మించిన నంది ఉత్తమ చిత్రం. అంటరానితనం మరియు కుల నిర్మూలన ఈ చిత్రంలోని ప్రధాన ఇతివృత్తం.
| తెలుగు సినిమా*వేదిక |
| కాలం మారింది (1972 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | కె. విశ్వనాథ్ |
|---|---|
| నిర్మాణం | వాసిరెడ్డి ప్రకాశం |
| కథ | కె. విశ్వనాథ్ |
| చిత్రానువాదం | కె. విశ్వనాథ్ |
| తారాగణం | గుమ్మడి వెంకటేశ్వరరావు, చలపతిరావు, అంజలీదేవి, శోభన్ బాబు, శారద, గీతాంజలి, సాక్షి రంగారావు, చంద్రమోహన్, రావు గోపాలరావు, పుష్పకుమారి, సూర్యకాంతం |
| సంగీతం | ఎస్. రాజేశ్వరరావు |
| నేపథ్య గానం | ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రామకృష్ణ, ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్.రాజేశ్వరరావు |
| నృత్యాలు | రాజు శేషు |
| గీతరచన | దేవులపల్లి కృష్ణశాస్త్రి, దాశరధి, కొసరాజు, సి.నారాయణరెడ్డి |
| సంభాషణలు | బొల్లిముంత శివరామకృష్ణ |
| ఛాయాగ్రహణం | అశోక్ కుమార్ |
| కూర్పు | కె. సత్యం |
| నిర్మాణ సంస్థ | మమత ప్రొడక్షన్స్ |
| అవార్డులు | నంది పురస్కారం |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
పాటలు
మూలాలు
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.
బయటి లింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.