కార్బొనైల్ ఫ్లోరైడ్
కార్బొనైల్ ఫ్లోరైడ్ ఒక రసాయనిక సంయోగ పదార్థం.ఈ సమ్మేళనం యొక్క రసాయన సంకేత పదం COF2.
| |||
| పేర్లు | |||
|---|---|---|---|
| IUPAC నామము
Carbonyl difluoride | |||
| ఇతర పేర్లు
Fluorophosgene Carbon difluoride oxide | |||
| గుర్తింపు విషయాలు | |||
| సి.ఎ.ఎస్. సంఖ్య | [353-50-4] | ||
| ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | FG6125000 | ||
| SMILES | FC(F)=O | ||
అంతర్జాతీయ రసాయన గుర్తింపు
| |||
| ధర్మములు | |||
రసాయన ఫార్ములా |
COF2 | ||
| మోలార్ ద్రవ్యరాశి | 66.01 g mol−1 | ||
| స్వరూపం | Colorless gas | ||
| సాంద్రత | 2.698 g dm−3 (gas), 1.139 g dm−3 (liquid at melting point) | ||
| ద్రవీభవన స్థానం | −111.26 °C (−168.27 °F; 161.89 K) | ||
| బాష్పీభవన స్థానం | −84.57 °C (−120.23 °F; 188.58 K) | ||
నీటిలో ద్రావణీయత |
reacts violently with water[1] | ||
| బాష్ప పీడనం | 55.4 atm (20°C)[1] | ||
| నిర్మాణం | |||
అణు ఆకృతి |
C2v | ||
ద్విధృవ చలనం |
0.95 D | ||
| ప్రమాదాలు | |||
| ప్రధానమైన ప్రమాదాలు | Highly toxic (Often fatal), Water reactive | ||
| జ్వలన స్థానం | {{{value}}} | ||
| US health exposure limits (NIOSH): | |||
PEL (Permissible) |
none[1] | ||
REL (Recommended) |
TWA 2 ppm (5 mg/m3) ST 5 ppm (15 mg/m3)[1] | ||
IDLH (Immediate danger) |
N.D.[1] | ||
| సంబంధిత సమ్మేళనాలు | |||
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |||
| Infobox references | |||
భౌతిక ,రసాయనిక లక్షణాలు
కార్బొనైల్ ఫ్లోరైడ్ వాయురూపంలో ఉండు ఒక సంయోగపదార్థం. కార్బొనైల్ ఫ్లోరైడ్ రంగులేని, ఘాటయిన వాసన ఉన్న, అత్యంత విష పూరితమైన సంయోగ పదార్థం[2]. కార్బొనైల్ ఫ్లోరైడ్ అణువు ఏకసమక్షేత్ర సౌష్టవాన్ని కలిగిఉన్నది.కార్బొనైల్ ఫ్లోరైడ్ యొక్క అణుభారం 66.01 గ్రాములు/మోల్[3] . కార్బొనైల్ ఫ్లోరైడ్ వాయువు యొక్క సాంద్రత 2.698 గ్రాములు/dm3.కార్బొనైల్ ఫ్లోరైడ్ యొక్కద్రవీభవన స్థానం−111.26 °C (−168.27 °F;161.89K) ఈ సంయోగ పదార్థం యొక్క బాష్పీభవన స్థానం −84.57 °C (−120.23 °F; 188.58 K). కార్బొనైల్ ఫ్లోరైడ్ నీటితో తీవ్ర స్థాయిలో చర్య జరుపును.
ఉత్పత్తి విధానం
మొదట ఫాసిజెన్ వాయువును హైడ్రోజన్ ఫ్లోరైడ్‌తో చర్య నొందించి, పిమ్మట కార్బన్ మొనాక్సైడ్ తో ఆక్సికరణం చెందించటం వలన కార్బొనైల్ ఫ్లోరైడ్‌ను ఉత్పత్తి చెయ్యుదురు. అయితే ఈ చర్యలో అధిక స్థాయిలో ఆక్సీకరణ జరగడం వలన కార్బన్ టెట్రాఫ్లోరైడ్ ఏర్పడు అవకాశం కూడా కలదు. కార్బన్ మొనాక్సైడ్‌ను సిల్వర్ డై ఫ్లోరైడ్‌తో ఆక్సీకరణ చెయ్యడం ద్వారా కార్బొనైల్ ఫ్లోరైడ్‌ను ఉత్పత్తి చెయ్యుట అనుకూలమైన ఉత్పత్తి ప్రక్రియ.
- CO + 2 AgF2 → COF2 + 2AgF
నీటి సమక్షంలో కార్బొనైల్ ఫ్లోరైడ్ అస్థిరమైనది.నీటితో జలవిచ్ఛేదనము చర్యవలన కార్బన్ డయాక్సైడ్ మరియు హైడ్రోజన్ ఫ్లోరైడ్‌గా వియోగం చెందును [4].
రక్షణ
కార్బొనైల్ ఫ్లోరైడ్అత్యంత ప్రమాదకరమిన విషకారి. అతితక్కువ సమయంవరకు, 2 ppmవరకు ప్రభావానికి గురైన పర్వాలేదు[5] .
ఇవికూడా చూడండి
మూలాలు
- NIOSH Pocket Guide to Chemical Hazards 0108
- "Carbonyl Fluoride". http://pubchem.ncbi.nlm.nih.gov/compound/Carbonyl_fluoride#section=Experimental-Properties. Retrieved 2015-08-15.
- "Carbonyl fluoride". encyclopedia.airliquide.com. http://encyclopedia.airliquide.com/Encyclopedia.asp?GasID=139. Retrieved 2015-08-15.
- M. W. Farlow, E. H. Man, C. W. Tullock (1960). "Carbonyl Fluoride". Inorganic Syntheses. 6: 155–158. doi:10.1002/9780470132371.ch48.CS1 maint: Multiple names: authors list (link)
- "Carbonyl Fluoride". NIOSH Pocket Guide to Chemical Hazards. CDC Centers for Disease Control and Prevention. Retrieved 2013-09-10.

