కానుక
భక్తితో సమర్పించే ధనంను కానుక అంటారు. ధనంతో పాటు మరికొన్ని వస్తువులు కానుకగా పరిగణించబడతాయి.
దేవునికి జరిపే ఉత్సవాలలో ముందుగా చందాలు వేసుకొని ఉత్సవాన్ని జరుపుతుంటే ఉత్సవం జరుగుతున్న సమయంలో ఇచ్చే డబ్బు, కాయ, కర్పూరాలను కానుక అంటారు. ఒక దేవాలయం నిర్మించేటప్పుడు ఇచ్చేవి విరాళాలు లేక చందాలు అయితే గుడి కట్టిన తరువాత హుండిలో వేసే ధనంను కానుక అంటారు.
దేవాలయాలలో కానుకలు
దేవాలయాలలో దేవుని హుండిలో బంగారం, వెండి, డబ్బు వంటి విలువైన వాటిని కానుకలు లేక మ్రొక్కుబడులు అంటారు.
ఇవి కూడా చూడండి
పతకం - వ్యక్తి యొక్క కృషి గుర్తింపుగా ఇచ్చేది.
బహుమతి (ప్రైజ్) - గెలుపొందిన వారికి ఇచ్చేది.
బహుమతి (గిఫ్ట్) - సత్సంబంధాలు పెంచుకోవడానికి ఇచ్చేది.
దానం - జాలితో ఇచ్చేది.
చందా (డోనేషన్) - స్వచ్ఛంద ప్రయోజనాల కోసం ఇచ్చేది.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.