కాంచనమాల
ప్రసిద్ధ సినీనటి కాంచనమాల గురించిన వ్యాసం కోసం ఇక్కడ చూడండి.
కాంచనమాల శూరసేనుని పుత్రిక మరియు మలయధ్వజుని భార్య.
కాంచనమాల పూర్వ జన్మంలో విశ్వావసుడను గంధర్వరాజు కుమార్తె అయిన విద్యావతి.
మూలాలు
- పూర్వగాథాలహరి, వేమూరి శ్రీనివాసరావు, వేంకట్రామ అండ్ కో, ఏలూరు, 2007, పేజీ: 83.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.