కళ్యాణీ డ్యాము
కళ్యాణి డ్యామ్ తిరుపతికి దగ్గరలో ఉన్న ఒక ఆనకట్ట పేరు. తిరుపతిలో ప్రధానంగా నీటి సరఫరా ఈ డ్యాము నుంచే జరుగుతుంది. ప్రకృతి సుందరమైన ఈ అనకట్ట తిరుపతి- మదనపల్లె మార్గ మధ్యంలో రంగంపేట అడవుల్లో, తిరుపతి పట్టణానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది. చుట్టుపక్కల గ్రామస్థులను, పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
