కల్యాణదుర్గం
కల్యాణదుర్గం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాకు చెందిన పట్టణం.[1]రెవిన్యూ డివిజన్ కేంద్రము. పిన్ కోడ్ నం. 515761.
| కల్యాణదుర్గం | |
| — మండలం — | |
![]() అనంతపురం జిల్లా పటములో కల్యాణదుర్గం మండలం యొక్క స్థానము |
|
![]() కల్యాణదుర్గం |
|
| అక్షాంశరేఖాంశాలు: 14.5500°N 77.1000°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | అనంతపురం |
| మండల కేంద్రము | కల్యాణదుర్గం |
| గ్రామాలు | 15 |
| ప్రభుత్వము | |
| - మండలాధ్యక్షుడు | |
| జనాభా (2001) | |
| - మొత్తం | 81,086 |
| - పురుషులు | 41,292 |
| - స్త్రీలు | 39,794 |
| అక్షరాస్యత (2001) | |
| - మొత్తం | 57.51% |
| - పురుషులు | 68.25% |
| - స్త్రీలు | 46.34% |
| పిన్ కోడ్ | 515761 |
"అక్కమాంబ ఆలయం"
- ఈ గ్రామస్థులు శ్రీ అక్కమాంబాదేవిని తమ గ్రామ దేవతగా స్వీకరించారు. తమ ఇంటి ఇలవేలుపుగా గుడికట్టి ఆయమ్మను ఆరాధించుకుంటున్నారు. ఈ ఆలయంలో సప్తమాతలకు
ప్రతీకగా శ్రీ అక్కమాంబాదేవి మహా సౌందర్య తేజోమయిగా గర్భాలయంలో సజీవ జీవకళ ఉట్టిపడే రీతిలో భాసిల్లుతోంది. [1]
నుసి కొట్టాల గ్రామాని జత పరచుము కురాకులతొట
మూలాలు
బయటి లింకులు
| Wikimedia Commons has media related to Kalyandurg. |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.


