కలియుగ పాండవులు
ప్రముఖ తెలుగు సినిమా అగ్రకథానాయకుడు వెంకటేష్ ఈ సినిమా ద్వారా తెలుగు సినీ రంగానికి పరిచయం అయ్యాడు.ఈ సినిమా 1986 లో కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో విడుదలై ఘనవిజయం సాధించి వెంకటేష్ కు నూతన కథానాయకుడుగా నంది అవార్డ్ ను తెచ్చింది.
| తెలుగు సినిమా*వేదిక |
| కలియుగ పాండవులు (1986 తెలుగు సినిమా) | |
![]() | |
|---|---|
| దర్శకత్వం | కె. రాఘవేంద్ర రావు |
| నిర్మాణం | డి. రామానాయుడు |
| తారాగణం | వెంకటేష్, ఖుష్బూ, అశ్వని (నటి), చలపతిరావు, రావు గోపాల రావు, నూతన ప్రసాద్, సాక్షి రంగారావు, జె.వి.సోమయాజులు |
| సంగీతం | చక్రవర్తి |
| నిర్మాణ సంస్థ | సురేష్ ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
పాటలు
- ఈ కౌరవ ఈ దానవ ఈ రౌరవ నీతికి
- ఎందుకో వొళ్ళు వేడెక్కె మామా ఏమిటొ కళ్ళు కైపెక్కె భామా
- హా హా హా ఆగవా హ హ హా ఎందుకూ
- ఒక పాపకు పదహారేళ్ళు దొర బాబుకు ఇరవై ఏళ్ళు
- బుగ్గ బుగ్గ చెప్పాలి
- నేను పుట్టిన రోజు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
