కలిదిండి

కలిదిండి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము. పిన్ కోడ్ నం. 521 344., ఎస్.టి.డి.కోడ్ = 08677.

కలిదిండి
  రెవిన్యూ గ్రామం  
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం కలిదిండి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 18,059
 - పురుషుల సంఖ్య 9,394
 - స్త్రీల సంఖ్య 9,243
 - గృహాల సంఖ్య 4,617
పిన్ కోడ్ 521344
ఎస్.టి.డి కోడ్
కలిదిండి
  మండలం  
కృష్ణా జిల్లా జిల్లా పటములో కలిదిండి మండలం యొక్క స్థానము
కృష్ణా జిల్లా జిల్లా పటములో కలిదిండి మండలం యొక్క స్థానము
కలిదిండి
ఆంధ్రప్రదేశ్ పటములో కలిదిండి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16.503167°N 81.28767°E / 16.503167; 81.28767
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండల కేంద్రము కలిదిండి
గ్రామాలు 13
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 73,003
 - పురుషులు 36,923
 - స్త్రీలు 36,080
అక్షరాస్యత (2001)
 - మొత్తం 65.32%
 - పురుషులు 69.77%
 - స్త్రీలు 60.78%
పిన్ కోడ్ 521444

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)

సమీప గ్రామాలు

భీమవరం, పెడన, ఏలూరు, గుడివాడ

సమీప మండలాలు

కైకలూరు, ఆకివీడు, కల్ల, బంటుమిల్లి

గ్రామానికి రవాణా సౌకర్యాలు

కలిదిండి, గురవాయపాలెం నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 80 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు

సుగుణా డిగ్రీ కళాశాల. సుగుణా జూనియర్ కళాశాల:- ఈ కళాశాలలో మొదటి సంవత్సరం ఇంటరు (ఎం.పి.సి) చదువుచున్న బండారు నాగసాయిదుర్గ అను విద్యార్ధిని, 2015,డిసెంబరు-20 నుండి 23 వరకు పంజాబులో నిర్వహించిన జాతీయస్థాయి మహిళా క్రీడా పోటీలలో నాల్గవ స్థానం సాధించినది. [4] జిల్లాపరిషత్ హైస్కూల్, జ్ఞానానంద ఇంగ్లీషు మీడియ్ం ఉన్నత పాఠశాల, కలిదిండి

గ్రామంలో మౌలిక వసతులు

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ పార్వతీ సమేత పాతాళ భోగేశ్వరస్వామివారి ఆలయం:- కలిదిండికి తూర్పు ఆగ్నేయంలో వేంచేసియున్నఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా ముందురోజు రాత్రికి స్వామి,అమ్మవారల కళ్యాణం వైభవంగా నిర్వహించెదరు.[2]

గ్రామంలో ప్రధాన పంటలు

వరి, అపరాలు, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం

గ్రామ ప్రముఖులు

గ్రామ విశేషాలు

కలిదిండి మండల పశువైద్యాధికారిగా పనిచేయుచున్న శ్రీ సూరపనేని ప్రతాప్, చిన్నతనం నుండి సూక్ష్మ కళలపై మక్కువతో నేర్చుకొని. ఇప్పుడు తన ప్రతిభతో సుద్దముక్కలు, పెన్సిల్ ముళ్ళు, సబ్బులు, ఇతరత్రా చిన్న వస్తువులపై అపురూపమైన బొమ్మలు చెక్కుచున్నారు. ఈ రకంగా ఈయన 100 కు పైగా వస్తువులపై కళాకృతులను రూపొందించారు. పైగా ఆసక్తి ఉన్నవారికి ఉచితంగా శిక్షణనిచ్చుచున్నారు. [3]

గ్రామాలు

జనాభా

2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[2]

క్రమ సంఖ్యఊరి పేరుగడపల సంఖ్యమొత్తం జనాభాపురుషుల సంఖ్యస్త్రీలు
1.అమరావతి3451,240597643
2.ఆవకూరు3381,242620622
3.కలిదిండి4,61718,6379,3949,243
4.కాళ్ళపాలెం8993,5711,8211,750
5.కొండంగి1,2565,2152,6542,561
6.కొండూరు (కలిదిండి మండలం)4521,864940924
7.కోరుకొల్లు (కలిదిండి మండలం)2,1258,5434,2914,252
8.కొత్చెర్ల3091,323661662
9.మట్టగుంట4651,893967926
10.పెదలంక (కలిదిండి)3,23612,9616,6176,344
11.పోతుమర్రు (కలిదిండి)9984,0412,0282,013
12.సానారుద్రవరం9854,2602,1832,077
13.తాడినాడ1,5776,4763,2743,202
14.వెంకటాపురం4511,737876861

వనరులు

వెలుపలి లింకులు

[2] ఈనాడు కృష్ణా; 2015,ఫిబ్రవరి-18; 11వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2015,మే నెల-19వతేదీ; 9వపేజీ [4] ఈనాడు కృష్ణా; 2015,డిసెంబరు-31; 15వపేజీ.

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.