కలసి ఉంటే కలదు సుఖం

తెలుగు సినిమా*వేదిక
కలసి ఉంటే కలదు సుఖం
(1961 తెలుగు సినిమా)
దర్శకత్వం తాపీ చాణక్య
తారాగణం నందమూరి తారక రామారావు,
సావిత్రి,
యస్వీ రంగారావు
సంగీతం మాస్టర్ వేణు
నేపథ్య గానం ఘంటసాల, పి.సుశీల
గీతరచన కొసరాజు రాఘవయ్య, శ్రీశ్రీ
సంభాషణలు ఆచార్య ఆత్రేయ
నిర్మాణ సంస్థ శ్రీ సారధీ ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులు

పాటలు

  1. కలసివుంటే కలదుసుఖం - ఘంటసాల, పి.సుశీల
  2. తొండమునేక దంతమును (పద్యం) - ఘంటసాల
  3. నవరాల తండ్రి - ఘంటసాల
  4. బంగారం భద్రాద్రి రామయ్య కొలువున్న మనదేశం - సీతమ్మ తల్లున్న గోదావరీ తీరం సింగారం - ఘంటసాల, రాఘవులు, పి.సుశీల
  5. మేలిమి బంగారు - పి.సుశీల
  6. ముద్దబంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జుట్టి హంసలా నడిచివచ్చే చిట్టెమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా - రచన: కొసరాజు రాఘవయ్య; గానం: ఘంటసాల, పి.సుశీల

మూలాలు

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.