కర్నూలు వైద్య కళాశాల
కర్నూలు వైద్య కళాశాల (Kurnool Medical College) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము, కర్నూలు నగరములోని ప్రభుత్వ వైద్య కళాశాల. విజయవాడ లోని ఎన్.టీ.ఆర్. ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయమునకు అనుబంధముగా నున్న ఈ కళాశాలను 1954 లో స్థాపించారు.
- వైద్య కళాశాల లోపలి దృశ్యము
- ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ప్రధాన భవనము
- ప్రభుత్వ నర్సింగ్ కళాశాల
- కర్నూలు వైద్య కళాశాల స్పోర్ట్స్ పెవీలియన్ మరియు పూర్వ విద్యార్థుల వసతి గృహము
బయటి లింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.