కర్ణ పర్వము
కర్ణ పర్వము, మహాభారతం ఇతిహాసంలోని ఎనిమదవ భాగము. ఆంధ్ర మహాభారతంలో ఈ భాగాన్ని తిక్కన అనువదించాడు.
కర్ణుని నాయకత్వంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామం ఈ పర్వం కథాంశం
సంస్కృత మహాభారతం
మహా భారతంలోని మొత్తం ౧౦౦ ఉపపర్వాలలో ౧ ఉప పర్వమే కర్ణ పర్వంలో ఉంది.
సంస్కృత మూలంలో ఉన్న ఉపపర్వాలు:
- కర్ణుని మరణం
ఆంధ్ర మహాభారతం
విశేషాలు
మూలాలు
బయటి లింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.