కయ్యాల అమ్మాయి కలవారి అబ్బాయి
కయ్యాల అమ్మాయి కలవారి అబ్బాయి 1982లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సి.వి.గణేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చంద్రమోహన్, రాధిక నటించగా, కృష్ణ చక్ర సంగీతం అందించారు.
| కయ్యాల అమ్మాయి కలవారి అబ్బాయి (1982 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | సి.వి.గణేష్ |
|---|---|
| తారాగణం | చంద్రమోహన్, రాధిక |
| సంగీతం | కృష్ణ చక్ర |
| నిర్మాణ సంస్థ | లక్ష్మి జ్యోతి ఫిల్మ్స్ |
| భాష | తెలుగు |
నటవర్గం
సాంకేతికవర్గం
- దర్శకత్వం: సి.వి.గణేష్
- సంగీతం: కృష్ణ చక్ర
- నిర్మాణ సంస్థ: లక్ష్మి జ్యోతి ఫిల్మ్స్
మూలాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.