కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా
కమ్యూనిజం భావజాలంతోభారతదేశంలో తొలిగా ఏర్పడ్డ రాజకీయ పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. దీని ఆంగ్ల పేరు (Communist Party of India (CPI)) లోని ప్రథమాక్షరాలతో సిపిఐగా లేక భాకపాగా ప్రసిద్ధి. ఈ పార్టీ డిసెంబరు 26 1925 స్థాపించబడింది. 1964 లో దీనిలోని అతివాద వర్గం కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)గా విడిపోయింది.
| కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా | |
|---|---|
![]() | |
| ప్రధాన కార్యదర్శి | సురవరం సుధాకర రెడ్డి |
| స్థాపన | డిసెంబరు 26, 1925 |
| ప్రధాన కార్యాలయం | ఢిల్లీ |
| పత్రిక |
New Age (English), Mukti Sangharsh (Hindi), Kalantar (Bengali), Janayugam daily (Malayalam), Visalandra Daily (Telugu) Andhrapradesh, JANASAKTHI Daily (Tamil) Tamilnadu |
| Student wing | All India Students Federation |
| Youth wing | All India Youth Federation |
| మహిళా విభాగం | National Federation of Indian Women |
| కార్మిక విభాగం | All India Trade Union Congress and Bharatiya Khet Mazdoor Union |
| రైతు విభాగం | All India Kisan Sabha (Ajoy Bhavan) |
| సిద్ధాంతం | కమ్యూనిజం |
| International affiliation | International Conference of Communist and Workers' Parties. |
| రంగు | Red |
| కూటమి | Left Front |
| లోక్‌సభ స్థానాలు |
4 / 545 |
| రాజ్యసభ స్థానాలు |
3 / 245 |
| వెబ్ సిటు | |
|
communistparty | |

సంస్థాగతరూపం
సురవరం సుధాకర రెడ్డి, ప్రధాన కార్యదర్శి
భా.క.పా. భారత ఎన్నికల కమీషను చే జాతీయ పార్టీగా గుర్తింపబడింది. భా.క.పా. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి.
సి.పి.ఐ.కి చెందిన అనుబంధ సంస్థలు:
- అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్
- అఖిల భారత యువజన సమాఖ్య (AIYF)
- అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF)
- జాతీయ భారత నారీ సమాఖ్య
- అఖిల భారత కిసాన్ సభ (రైతు సంఘం)
- భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ (వ్యవసాయ కూలీలు)
- అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ప్రభుత్వ ఉద్యోగులు)
లోక్‌సభ ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ స్థితి
| ఎన్నిక సంవత్సరం | పోటీచేసిన స్థానాలు | గెలిచిన స్థానాలు | 1999 | 54 | 4 |
|---|---|---|---|---|---|
| 2004 | 34 | 10 | |||
| 2009 | ? | ? |
రాష్ట్రాల వారిగా భా.క.పా. ఫలితాలు
2006 వరకు రాష్ట్రాల శాసనసభలలో భాకపా స్థితి క్రింద ఇవ్వబడింది.
| రాష్ట్రం | అభ్యర్థుల సంఖ్య | గెలుపొందినవారి సంఖ్య | శాసనసభలో మొత్తం సీట్లు | ఎన్నికల సంవత్సరం |
| ఆంధ్రప్రదేశ్ | 12 | 6 | 294 | 2004 |
| అస్సాం | 19 | 1 | 126 | 2001 |
| బీహారు | 153 | 5 | 324 | 2000 |
| ఛత్తీస్‌గఢ్ | 18 | 0 | 90 | 2003 |
| ఢిల్లీ | 2 | 0 | 70 | 2003 |
| గోవా | 3 | 0 | 40 | 2002 |
| గుజరాత్ | 1 | 0 | 181 | 2002 |
| హర్యానా | 10 | 0 | 90 | 2000 |
| హిమాచల్ ప్రదేశ్ | 7 | 0 | 68 | 2003 |
| జమ్ము కాశ్మీర్ | 5 | 0 | 87 | 2002 |
| కర్ణాటక | 5 | 0 | 224 | 2004 |
| కేరళ | 22 | 17 | 140 | 2006 |
| మధ్యప్రదేశ్ | 17 | 0 | 230 | 2003 |
| మహారాష్ట్ర | 19 | 0 | 288 | 1999 |
| మణిపూర్ | 16 | 4 | 60 | 2006 |
| మేఘాలయ | 3 | 0 | 60 | 2003 |
| మిజోరం | 4 | 0 | 40 | 2003 |
| ఒడిషా | 6 | 1 | 147 | 2004 |
| పాండిచ్చేరి | 2 | 0 | 30 | 2001 |
| పంజాబ్ | 11 | 0 | 117 | 2006 |
| రాజస్థాన్ | 15 | 0 | 200 | 2003 |
| తమిళనాడు | 8 | 6 | 234 | 2006 |
| త్రిపుర | 2 | 1 | 60 | 2003 |
| ఉత్తరప్రదేశ్ | 5 | 0 | 402 | 2002 |
| ఉత్తరాంచల్ | 14 | 0 | 70 | 2002 |
| పశ్చిమ బెంగాల్ | 13 | 8 | 294 | 2006 |
ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన 2009ఎన్నికలలో నాలుగు సీట్లు గెలుచుకుంది.
బయటి లింకులు
| Wikimedia Commons has media related to Communist Party of India. |
- భారత కమ్యూనిస్టు పార్టీ అధికారిక వెబ్సైటు
- Leftism in India, 1917-1947 by Satyabrata Rai Chowdhuri, Palgrave, U.K.,2007.
- Assorted CPI-related images
మూలాలు
ఇవీ చూడండి
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.

