కప్పగంతు
జన్మ స్తానము
కప్పగంతు అనె ఇంటిపేరు గలవారు, గన్నవరం దగ్గర ఉన్న వెన్నూతల గ్రామము లోను మరియు గుంటూరురు దగ్గర ఉన్న ధరణికోట గ్రామములోను ఉండెడివారు. కాలక్రమమున, వారు వ్యవసాయమును వదలి పట్టణములకు వలస వెళ్ళినారు.
ప్రస్తుత నివాసము
ప్రస్తుతము కప్పగంతువారు, అమెరికా దేశంలో మరియు విజయవాడలోని సత్యనారాయణపురం(విజయవాడ), విద్యాధరపురం మరియు భవానిపురంలలొనూ, ఇంకా ముంబాయి, నెల్లూరు, హైదరాబాదు నగరములలో ఉన్నారని తెలుస్తున్నది.
గోత్రం మరియు ఋషులు
గొత్రం కౌసికస ఋషులు కౌసిక, వైశ్వామిత్ర, అఖమర్షణ
ఇంటి పెర్లలొ తికమక
కప్పగంతు మరియు కప్పగంతుల రెండు వెర్వెరు ఇంటి పేర్లు. ఒకదాని బదులు ఒకటి వాడకూడదు.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.