కడప లోక్‌సభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి.[1]
| కడప | |
|---|---|
| పార్లమెంట్ నియోజకవర్గం | |
| (భారత పార్లమెంటు కు చెందినది) | |
| జిల్లా | కడప |
| ప్రాంతం | ఆంధ్ర ప్రదేశ్ |
| ముఖ్యమైన పట్టణాలు | కడప |
| నియోజకవర్గ విషయాలు | |
| ఏర్పడిన సంవత్సరం | 1952 |
| ప్రస్తుత పార్టీ | వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ |
| సభ్యులు | 1 |
| దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య | 7 |
| ప్రస్తుత సభ్యులు | వై.ఎస్.అవినాష్ రెడ్డి |
| మొదటి సభ్యులు | వై.ఈశ్వరరెడ్డి |
దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
| లోక్‌సభ | పదవీకాలం | సభ్యుని పేరు | పార్టీ |
|---|---|---|---|
| మొదటి | 1952-57 | వై.ఈశ్వరరెడ్డి | భారతీయ కమ్యూనిస్టు పార్టీ |
| రెండవ | 1957-62 | ఊటుకూరు రామిరెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ |
| మూడవ | 1962-67 | వై.ఈశ్వరరెడ్డి | భారతీయ కమ్యూనిస్టు పార్టీ |
| నాలుగవ | 1967-71 | వై.ఈశ్వరరెడ్డి | భారతీయ కమ్యూనిస్టు పార్టీ |
| ఐదవ | 1971-77 | వై.ఈశ్వరరెడ్డి | భారతీయ కమ్యూనిస్టు పార్టీ |
| ఆరవ | 1977-80 | కందుల ఓబుల్‌రెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ |
| ఏడవ | 1980-84 | కందుల ఓబుల్‌రెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ |
| ఎనిమిదవ | 1984-89 | డి.ఎన్.రెడ్డి | తెలుగుదేశం పార్టీ |
| తొమ్మిదవ | 1989-91 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ |
| పదవ | 1991-96 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ |
| 11వ | 1996-98 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ |
| 12వ | 1998-99 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ |
| 13వ | 1999-04 | వై.ఎస్.వివేకానందరెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ |
| 14వ | 2004-2009 | వై.ఎస్.వివేకానందరెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ |
| 15వ | 2009-2010 | వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ |
| 15వ | 2011-2014 | వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి | వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ |
| 16వ | 2014-ప్రస్తుతం | వై.ఎస్.అవినాష్ రెడ్డి | వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ |
2004 ఎన్నికలు
2004 ఎన్నికలలో ఫలితాలను తెలిపే "పై" చిత్రం
వై.యస్.వివేకానందరెడ్డి (56.33%)
మైసూరా రెడ్డి (40.25%)
టి.భాస్కరరెడ్డి (1.25%)
ఇతరులు (2.16%)
| భారత సాధారణ ఎన్నికలు,2004:కడప | |||||
|---|---|---|---|---|---|
| పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
| కాంగ్రెస్ | వై.యస్.వివేకానందరెడ్డి | 4,61,431 | 56.33 | +5.44 | |
| తె.దే.పా | ములు వెంకట మైసూరా రెడ్డి | 3,29,757 | 40.25 | -6.96 | |
| స్వతంత్ర అభ్యర్ది | టి. భాస్కరరెడ్డి | 10,250 | 1.25 | ||
| రాష్ట్రీయ జనతాదళ్ | ఇంది రెడ్డి తిమ్మారెడ్డి | 5,242 | 0.64 | ||
| మెజారిటీ | 130,674 | 16.08 | +12.40 | ||
| మొత్తం పోలైన ఓట్లు | 819,201 | 71.69 | +3.92 | ||
| కాంగ్రెస్ గెలుపు | మార్పు | +5.44 | |||
2009 ఎన్నికలు
2009 సాధారణ ఎన్నికలలో వై.యస్.జగన్మోహన రెడ్డి సమీప ప్రత్యర్థి అయిన తెలుగు దేశం పార్టీ అభ్యర్థి పాలెం శ్రీకాంత్ రెడ్డి పై విజయం సాధించారు.
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2009 38 కడప జనరల్ వై.ఎస్.జగన్మోహన రెడ్డి పు YSRCP 542611 పాలెం శ్రీకాంత్ రెడ్డి పు తె.దే.పా 363765
2011 ఉప ఎన్నికలు
2011 ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కుమారుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ తరపున మైసూరా రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరపున డి.ఎల్. రవింద్రా రెడ్డీ పొటీ పడగ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వై.ఎస్.జగన్మోహర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 5,45,671 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.డీ.ల్ రవింద్రా రెడ్డీ, మైసూరా రెడ్డికు కనిస డిపాసిట్ కుడా దక్కలేదు.
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2011 ఉప ఎన్నిక కడప జనరల్ వై.ఎస్.జగన్మోహనరెడ్డి పు YSRCP 692251 డి.ఎల్.రవీంద్రారెడ్డి పు కాంగ్రెస్ 146579
2014 ఎన్నికల ఫలితాలు
| సార్వత్రిక ఎన్నికలు, 2014: కడప | |||||
|---|---|---|---|---|---|
| పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
| వై.కా.పా | వై.ఎస్.అవినాష్ రెడ్డి | 6,71,983 | 55.95 | -11.20 | |
| తె.దే.పా | రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి | 4,81,660 | 40.10 | +27.53 | |
| కాంగ్రెస్ | అజయ్ కుమార్ వీణ | 14,319 | 1.19 | -13.03 | |
| బసపా | మలికిరెడ్డి హనుమంతరెడ్డి | 5,515 | 0.46 | N/A | |
| JD(U) | యిల్లిపాలెం రమేష్ రెడ్డి | 3,809 | 0.32 | N/A | |
| NOTA | None of the Above | 6,058 | 0.50 | N/A | |
| మెజారిటీ | 1,90,323 | 15.85 | -44.74 | ||
| మొత్తం పోలైన ఓట్లు | 12,00,662 | 77.45 | -0.08 | ||
| వై.కా.పా గెలుపు | మార్పు | -11.20 | |||
మూలాలు
- "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 31.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
