కంభం మండలం
కంభం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన మండలం.
మండలంలోని గ్రామాలు
- అనంతపల్లి (నిర్జన గ్రామము)
- ఔరంగాబాదు
- దర్గా
- దర్గా(గ్రామం)
- లింగోజిపల్లి (కంభం మండలం)
- లింగాపురం (కంభం మండలం)
- లింగాపురం ఖండ్రిక (నిర్జన గ్రామము)
- యర్రబాలెం
- పెద్ద నల్ల కాల్వ
- చిన్న నల్లకాల్వ
- క్రిష్టాపురమ్
- తురిమెల్ల
- నర్సిరెడ్డిపల్లి
- పోరుమామిళ్ళపల్లి
- కంభం
- చినకంభం
- కాగితాలగూడెం
- హజరత్గూడెం
- కందులాపురం
- జంగంగుంట్ల
- లంజకోట
- నడింపల్లి (కంభం)
- రావిపాడు
- సైదాపురం(కంభం)
- మదారుపల్లి
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
