కంకిపాడు మండలం

కంకిపాడు (ఆంగ్లం: Kankipadu), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన మండలం.

కంకిపాడు
  మండలం  
కృష్ణా జిల్లా జిల్లా పటములో కంకిపాడు మండలం యొక్క స్థానము
కృష్ణా జిల్లా జిల్లా పటములో కంకిపాడు మండలం యొక్క స్థానము
కంకిపాడు
ఆంధ్రప్రదేశ్ పటములో కంకిపాడు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16.4500°N 80.7833°E / 16.4500; 80.7833
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండల కేంద్రము కంకిపాడు
గ్రామాలు 19
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 63,243
 - పురుషులు 31,676
 - స్త్రీలు 31,576
అక్షరాస్యత (2001)
 - మొత్తం 70.94%
 - పురుషులు 76.72%
 - స్త్రీలు 65.16%
పిన్ కోడ్ 521151

కంకిపాడు మండలములోని గ్రామాలు

జనాభా

  • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[1]
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషుల సంఖ్య స్త్రీలు
1. చలివేంద్రపాలెం 318 1,102 561 541
2. దావులూరు 354 1,314 663 651
3. ఈడుపుగల్లు 1,534 6,640 3,388 3,252
4. గొడవర్రు 958 3,663 1,813 1,850
5. జగన్నాధపురం 197 709 359 350
6. కందలంపాడు 102 339 164 175
7. కంకిపాడు 3,210 13,026 6,565 6,461
8. కోలవెన్ను 1,291 4,979 2,458 2,521
9. కంతనపాడు 138 500 253 247
10. కందేరు 857 3,188 1,576 1,612
11. మద్దూరు 799 3,086 1,571 1,515
12. మంతెన 642 2,520 1,282 1,238
13. మరేడుమాక 270 1,060 527 533
14. నెప్పల్లి 478 1,801 881 920
15. ప్రొద్దుటూరు 665 2,318 1,152 1,166
16. పునాదిపాడు 1,467 5,971 2,920 3,051
17. తెన్నేరు 922 3,500 1,773 1,727
18. ఉప్పలూరు 1,264 5,130 2,575 2,555
19. వేల్పూరు 608 2,397 1,195 1,202
  1. 2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.