ఔషధ మొక్క

ఔషధ మొక్క అనగా ఔషధాలను తయారు చేయడానికి ఉపకరించే మొక్క అని అర్ధం. వీటిలో అనేకం ఇంటిలో పెంచుకునే మొక్కలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు జిల్లేడు, కలబంద, తులసి, నాగజెముడు వంటి మొక్కలు. మానవుని చరిత్ర మొత్తం ఔషధ మొక్కలను గుర్తించడం మరియు వాటిని ఉపయోగించడం జరుగుతూనే ఉంది. విషపూరిత మొక్కలు కూడా ఔషధాల అభివృద్ధికి ఉపయోగించారు.

ఔషధ మొక్కలతో తయారైన ఔషధాలను బజారులో విక్రయిస్తున్న దృశ్యం
ఔషధ మొక్కల తోట

పుష్పించే మొక్కలు

పుష్పించే మొక్క

చాలా మొక్క ఔషధాలకు, పుష్పించే మొక్కలు అసలైన మూలంగా ఉన్నాయి. కొన్ని మూలికలు మరియు సుగంధ ద్రవ్యాలు పుష్పించే మొక్కల నుండి వస్తాయి.

విషయాలు

ఔషధ మొక్కల తోట

ఔషధ మొక్కలకు సంబంధించిన అంశాలు:

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.