ఓబులాపురం (రెడ్డిగూడెం)

"ఓబులాపురం(రెడ్డిగూడెం)" కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలానికి చెందిన గ్రామం.

ఓబులాపురం
  రెవిన్యూ గ్రామం  
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం రెడ్డిగూడెం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 521215
ఎస్.టి.డి కోడ్ 08673.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

సమీప మండలాలు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

గ్రామంలో విద్యా సౌకర్యాలు

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.

గ్రామంలో మౌలిక వసతులు

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం

నాగసానిపాటి చెరువు

ఈ చెరువు లోతట్టు 66 ఎకరాలు ఉండగా, సాగు ఆయకట్టు 300 ఎకరాలు ఉంది. నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, 2016,మే నెలలో, ఈ చెరువులో పూడికతీత కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామస్థులు తమ ట్రాక్టర్లతో, నల్లరేగడి మట్టి అయిన ఈ పూడిక మట్టిని తమ పొలాలకు, మామిడి తోటలకు, తరలించుకొని పోవుచున్నారు. అంతేగాక, ఈ మట్టిని తమ ఇళ్ళ స్థలాలు మెరక చేసుకొనుటకు గూడా తరలించుకొని పోవుచున్నారు. ఈ విధంగా చేయుట వలన, తమ పొలాలకు ఎరువుల ఖర్చు తగ్గుటయేగాక, చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరిగి, భూగర్భ జలాలు అభివృద్ధి చెందగలవని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. [2] 2016లో ఈ చెరువులో పూడికతీయుట వలన, ఇప్పుడు ఆ చెరువును సాగర్ జలాలతో నింపుట వలన, చెరువు, ఇప్పుడు, నీటితో జలకళ సంతరించుకున్నది. [3]

గ్రామ పంచాయతీ

ఈ గ్రామం, నరుకుళ్ళపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామ ప్రముఖులు

గ్రామ విశేషాలు

మూలాలు

    వెలుపలి లింకులు

    [2] ఈనాడు అమరావతి/మైలవరం; 2016,మే-16; 2వపేజీ. [3] ఈనాడు అమరావతి/మైలవరం; 2017,ఏప్రిల్-11; 1వపేజీ.

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.