ఓం నమో వేంకటేశాయ
ఓం నమో వేంకటేశాయ కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, అనుష్క శెట్టి, ప్రగ్య జైస్వాల్ తదితరులు నటించిన 2017 నాటి భక్తి రస చిత్రం.
| ఓం నమో వేంకటేశాయ | |
|---|---|
| ఓం నమో వేంకటేశాయ | |
| దర్శకత్వం | కె.రాఘవేంద్రరావు |
| నిర్మాత | ఎ.మహేశ్ రెడ్డి |
| రచన | జె.కె.భారవి |
| ఆధారం | హాథీరాం బాబా జీవిత గాథ |
| నటులు | అక్కినేని నాగార్జున, జగపతి బాబు, అనుష్క శెట్టి, ప్రగ్యా జైస్వాల్, సౌరభ్ జైన్, రావు రమేశ్ |
| సంగీతం | ఎం.ఎం.కీరవాణి |
| దేశం | భారత దేశం |
| భాష | తెలుగు |
కథ
రాజస్థాన్ బంజారా ప్రాంతంలో జన్మించిన రామ చిన్ననాటి నుంచి దేవుడిని చూడాలనే ఆశయంతో చిన్నతనంలోనే ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. అనుభవానంద స్వామి అనే గురువు వద్ద శిష్యరికం చేసి ఓంకార మంత్రాన్ని పొందుతాడు. ఆ మంత్రాన్ని జపిస్తూ కఠోర తపస్సు చేస్తూంటే వటపత్ర శాయిగా వచ్చిన విష్ణువు కనికరించి కనిపిస్తాడు. [1]
నటీనటులు
- రామా/ హాథీరాం బావాజీ గా అక్కినేని నాగార్జున
- వేంకటేశ్వర స్వామి గా సౌరభ్ జైన్
- అనుష్క
- గోవింద రాజులు గా రావు రమేష్
- సంపత్ రాజ్
- వెన్నెల కిషోర్
- గుండు సుదర్శన్
- అనుభవానంద స్వామి గా సాయికుమార్
- బ్రహ్మానందం
- సుధీర్
- రాంప్రసాద్
మూలాలు
- సతీష్ రెడ్డి. "ఓం నమో వేంకటేశాయ మూవీ రివ్యూ". సాక్షి. జగతి పబ్లికేషన్స్. Retrieved 5 March 2017.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.